మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా, హీరో రవితేజ ఒక కీలక పాత్రలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ , భారీ ప్రాఫిట్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్‌కు నిజంగానే పూనకాలు లోడింగ్ సీన్లు ఉంటాయి. చిరంజీవి అలా ఏనుగు మీద నడిచి రావడం.. బాబీ సింహా కారు మీద ఏనుగు అడుగు పెట్టడం ఆ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు ఇంట్రవెల్ సీన్ చాల హైప్ ఇచ్చింది.. పూనకాలు లోడింగే, మాస్ మూలవిరాఠ్, అరాచకం ఆరంభం అనే పదాలకు నిర్వచనంగా ఆ సీన్ ఉంటుంది. ఇప్పుడు కారు మీదకు ఏనుగు ఎక్కిన వీడియోను చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు . గజరాజుకు పూనకాలు లోడింగ్ అంటూ చిరు షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: