కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Avika Gor New Movie

ట్యాగ్ · 14 కథనాలు

Popcorn Movie Clears Censor Formalities,Avika Gor,Sai Ronak,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Popcorn,Popcorn Movie,Popcorn Telugu Movie,Popcorn Update,Popcorn Updates,Po
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న పాప్ కార్న్

ఈమధ్య హీరోయిన్లు గా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తమ అదృష్టాన్ని నిర్మాణరంగంలో కూడా పరీక్షించుకుంటున్నారు. ఇక ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ అవికా గోర్. సాయి రోన‌క్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పాప్ కార్న్. లిఫ్ట్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం…

TFN Adminవాట్సాప్
Actress Avika Gor Love Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Actress Avika Gor,Actress Avika Gor Latest Updates,Actress Avika Gor Upcoming Movie,Avika Go
సినిమా వార్తలు

హీరోయిన్ అవికా గోర్ లవ్ స్టోరీ

సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల " మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అవికా గోర్ "సినిమా చూపిస్త మావ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "రాజు గారి గది 3 " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అవికా గోర్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కిన "థ్యాంక్యూ "మూవీ లో ఒక కీలక పాత్రలో నటించారు. అవికా కథానాయిక గా నటిస్తున్న" టెన్త్ క్లాస్ డైరీస్ "" చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Naveen Chandra And Avika Gor’s #BRO Telugu Movie Success Celebrations,BRO,BRO Movie,BRO Telugu Movie,BRO Movie Updates,BRO Movie Update,BRO Movie Latest Updates,BRO Latest Update,BRO Movie Latest Update,BRO Trailer,BRO Movie Trailer,BRO Telugu Movie
సినిమా వార్తలు

"బ్రో" మూవీ విజయోత్సవ వేడుక

జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మాతగా కార్తిక్‌ తుపురాని దర్శకత్వంలో నవీన్‌చంద్ర, అవికాగోర్‌ ప్రధాన పాత్రలలో అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో తెరకెక్కిన "బ్రో " మూవీ సోనిలివ్‌ ఓటీటీ ద్వారా నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవీన్ చంద్ర , అవికా గోర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
#BRO movie getting positive response everywhere,#BRO Public Talk And Public Response,#BRO Telugu Movie Public Response,#BRO Telugu Movie Review,Avika Gor,Naveen Chandra,BRO 2021 Latest Telugu Movie,#BRO,#BRO Movie,#BRO Telugu Movie,#BRO Movie Review,
సినిమా వార్తలు

'#BRO'.. అన్నాచెల్లెళ్ల ప్రేమ‌తో ప్ర‌తి ఒక్క‌రి హార్ట్ ట‌చ్ చేసిన మ్యాంగో మాస్ మీడియా

నవీన్ చంద్ర గ‌త కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని న‌టిస్తూ త‌న‌కంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియ‌న్స్ లో సంపాదిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే బ్రో అనే మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసినిమా నేడు సోని లివ్ ఒటిటి లో విడుద‌లైంది. ఇక ఎప్పటిలాగే ఈమూవీలో కూడా త‌న న‌ట‌న‌తో అంద‌రి హృద‌యాల్ని ఆక‌ట్ట‌కున్నాడు. త‌న త‌రువాత పుట్టిన చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించే అన్న పాత్ర‌లో జీవించాడ‌నే చెప్పాలి. త‌న చెల్లెలు ఆరోగ్యం కొసం కావ‌ల్సిన డబ్బు కోసం దుబాయ్ వెళ్ళి అక్క‌డే వుంటూ త‌న కుటుంబాన్ని ముఖ్యంగా త‌న చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి గుర్తిండిపోతుంది. అలాగే చెల్లెలు గా…

TFN Adminవాట్సాప్
#BRO Telugu Movie Review,Avika Gor,Naveen Chandra,BRO 2021 Latest Telugu Movie,#BRO,#BRO Movie,#BRO Telugu Movie,#BRO Movie Review,#BRO Review,#BRO Movie Review And Rating,#BRO Review And Rating,#BRO Telugu Movie Review And Rating,#BRO Movie Rating,#
రివ్యూ

'#బ్రో' మూవీ రివ్యూ.. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

సాంకేతిక విభాగానికి వస్తే శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అజీమ్‌ మహమ్మద్ తన పనితనం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి బ్రో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్ స్వీట్ బాండింగ్ ను మరోసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ.

TFN Adminవాట్సాప్
Here Are The Interesting Elements To Watch BRO Telugu Movie,Naveen Chandra,Avika Gor,BRO 2021 Latest Telugu Movie,BRO Music,BRO Songs,BRO Movie Songs,BRO Telugu Movie SOngs,#BRO Telugu Movie Songs,BRO Movie Story,Sekhar Chandra,Telugu Movie 2021,New
సినిమా వార్తలు

'#బ్రో' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

కార్తీక్ తురుపాని దర్శకత్వంలో నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అవ్వగా వాటితో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మ్యాంగో మాస్ మీడియా, జె. జె. ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె. జె. ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Bro Telugu Movie Songs Are Getting Good Response,BRO,BRO Movie,BRO Telugu Movie,BRO Movie Updates,BRO Movie Update,BRO Movie Latest Updates,BRO Latest Update,BRO Movie Latest Update,BRO Trailer,BRO Movie Trailer,BRO Telugu Movie Trailer,BRO Official
సాంగ్

ఆకట్టుకుంటున్న '#బ్రో' మూవీ సాంగ్స్

నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇప్పటివరకూ పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నవీన్ చంద్ర మొదటిసారి ఈసినిమాతో అన్నా చెల్లెళ్లుగా వస్తున్నారు. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో ఈసినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఒకపక్క కామెడీ మరోవైపు సెంటిమెంట్ కూడా ఉండటంతో ఈసినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు…

TFN Adminవాట్సాప్
Naveen Chandra And Avika Gor’s #Bro Telugu Movie Trailer Is Out,BRO,BRO Movie,BRO Telugu Movie,BRO Movie Updates,BRO Movie Update,BRO Movie Latest Updates,BRO Latest Update,BRO Movie Latest Update,BRO Trailer,BRO Movie Trailer,BRO Telugu Movie Traile
ట్రైలర్ & టీజర్

నవీన్ చంద్ర-అవికా 'బ్రో' మూవీ ట్రైలర్ రిలీజ్

సాధారణంగా హీరో హీరోయిన్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ నేపథ్యంలో ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. రొటీన్ గా ఉండే పాత్రలకు దూరంగా ఉండి కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు. అందులో అవికా గోర్, నవీన్ చంద్ర ఇద్దరూ ఇద్దరే. చాలా సెలెక్టెడ్‌గా సినిమాలను చేస్తుంటారు. కథలు, పాత్రలు నచ్చితేనే ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతుంటారు. ఇక దీనిలో భాగంగానే హీరో, హీరోయిన్లుగా చేస్తున్నవాళ్లు అన్నాచెల్లెళ్లుగా చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు. కానీ నవీన్ చంద్ర, అవికా గోర్ అందుకు మినహాయింపుగా బ్రో అనే సినిమాతో వస్తున్నారు. ఈసినిమాలో ఇద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా అన్ని…

TFN Adminవాట్సాప్
Actress Avika Gor Shares Her Experience Of Being A Producer,Avika Gor Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Avika Gor,Actress Avika Gor,Heroine Avika Gor,Avika Gor Movies,Avi
సినిమా వార్తలు

నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం

ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. అయితే ఆ మధ్య చాలా రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న అవికా మళ్లీ ఇప్పుడు సినిమాలపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలను చేసేస్తుంది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

TFN Adminవాట్సాప్
Avika Gor and Naveen Chandra To Play Brother and Sisters In Bro Movie,Avika Gor Bro,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Chandra,Naveen Chandra Movies,Naveen Chandra New
సినిమా వార్తలు

అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర

ఇండస్ట్రీలో అన్నాచెల్లిళ్లు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం ఆసక్తికరం. నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Aadi Saikumar to be seen in a new avatar for his next movie Amaran,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Hero Aadi SaiKumar New Movie Amaran,Aadi New Movie,Aadi Saikumar New Movie Update,Aadi Saikumar New Project,Aadi Saikumar Upcoming Movies,Aad
సినిమా వార్తలు

"అమరన్ "లో ఆది సాయికుమార్ న్యూ లుక్

బ్లాక్ బస్టర్ "ప్రేమకావాలి "మూవీ తో డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఆది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "లవ్లీ ", రఫ్ ", చుట్టాలబ్బాయి ", ఆపరేషన్ గోల్డ్ ఫిష్ "వంటి మూవీస్ తో హీరో ఆది ప్రేక్షకులను అలరించారు. హీరో ఆది ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న "జంగిల్ ", "కిరాతక ", "అమరన్ " "బ్లాక్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Avika Gor Gets Busy With Back To Back Movie Offers,Avika Gor Updates,Avika Gor Tollywood Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Avika Gor,Actress Avika Gor,Heroine Avika Gor,Av
సినిమా వార్తలు

బిజీ బిజీగా అవికా గోర్

సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “సినిమా చూపిస్త మావ “, “ఎక్కడికి పోతావుచిన్నవాడా “మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్
Avika Gor New Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,First Glimpse Of Avika Gor,Avika Gor,Avika Gor Latest News,Avika Gor Latest Movie,Avika Gor New Movie,Avika Gor Upcoming
ట్రైలర్ & టీజర్

అవికా గోర్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. ప్రస్తుతం శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈరోజు అవికా గోర్ బర్త్ డే సందర్భంగా ఆమె ఇంట్రడక్షన్ కు సంబంధించి ఒక చిన్న వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు. ఇక ఇండ్రక్షన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Avika Gor Gets Busy In Tollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Avika Gor,Actress Avika Gor,Heroine Avika Gor,Avika Gor Movies,Avika GorNew
సినిమా వార్తలు

టాలీవుడ్ లో బిజీగా అవికా గోర్

సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "సినిమా చూపిస్త మావ ", "ఎక్కడికి పోతావుచిన్నవాడా "మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్