‘#బ్రో’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Here Are The Interesting Elements To Watch BRO Telugu Movie,Naveen Chandra,Avika Gor,BRO 2021 Latest Telugu Movie,BRO Music,BRO Songs,BRO Movie Songs,BRO Telugu Movie SOngs,#BRO Telugu Movie Songs,BRO Movie Story,Sekhar Chandra,Telugu Movie 2021,New Movies 2021,Sai Ronak,Sanjana,#BRO Telugu Movie Trailer,Karthik Thupurani,Mango Mass Media,Reasons To Watch BRO,Reasons To Watch BRO Movie,Reasons To Watch BRO Telugu Movie,Reasons To Watch Avika Gor BRO Movie,BRO Official Trailer,Naveen Chandra BRO,Naveen Chandra BRO Movie,New Telugu Movie 2021,SonyLIV,BRO,BRO Film,BRO Trailer,BRO Release Date,BRO Cast,New Telugu Movie,BRO Telugu Movie,BRO Full Movie,BRO Full Movie Online,Latest Telugu Movie,SonyLIV New Movie,SonyLIV Latest Movie,BRO Teaser,Latest Telugu Movie 2021,Latest Telugu Movie,BRO Movie Telugu,BRO Story,BRO Movie,BRO Movie Updates,BRO Movie Latest Updates,BRO Updates,BRO Update,BRO Latest Update,BRO Movie Latest Update,BRO Movie Update,BRO Telugu Movie Updates,BRO Telugu Movie Latest News,BRO Movie Trailer,Avika Gor BRO,Avika Gor BRO Movie,Avika Gor New Movie,Avika Gor Upcoming Movie,Avika Gor Latest Movie,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,SonyLIV Movies,SonyLIV Latest Movie BRO,BRO OTT Release,BRO OTT Release Date,OTT Movies,BRO Release Date,SonyLIV BRO,Naveen Chandra Movies,Naveen Chandra New Movie,BRO Telugu Full Movie,BRO SonyLIV,BRO on SonyLIV,#BROonSonyLIV,#BRO,#BRO Movie,#BRO Telugu Movie

కార్తీక్ తురుపాని దర్శకత్వంలో నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అవ్వగా వాటితో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మ్యాంగో మాస్ మీడియా, జె. జె. ఆర్. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె. జె. ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాండింగ్

అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఎమోషన్ అనేది చాలా స్వీట్ గా ఉంటుంది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరికొకరు తోడుగా ఉంటారు. అలాంటి బాండింగ్ ను ఇప్పటికే చాలాసార్లు సిల్వర్ స్క్రీన్ పై చూపించారు దర్శకులు. అయితే ఒకప్పుడు అన్నా చెల్లెళ్ల నేపథ్యంలో సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇప్పుడు రావడం మాత్రం తక్కువైపోయింది. ఈ సమయంలో ఇలాంటి సినిమాతో వచ్చారు అవికాగోర్-నవీన్ చంద్ర. మరోసారి ఆ స్వీట్ రిలేషన్ ను చూపిస్తున్నారు.

నవీన్ చంద్ర-అవికాగోర్

ఈసినిమాలో నవీన్ చంద్ర-అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి ఇద్దరూ మంచి టాలెంటెడ్ నటులే. తమ తమ సినిమాలతో వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం అవికా గోర్ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుండగా.. నవీన్ చంద్ర హీరోగా పలు సినిమాల్లో చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకూ హీరో-హీరోయిన్స్ గా చేసిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్లుగా అలరించడానికి వస్తున్నారు.

కథ

ఇక అన్నా చెల్లెళ్ల నేపథ్యంలో పలు సినిమాలు వచ్చినా కార్తీక్ తురపాని మరోసారి తెలిసిన లైన్ తోనే వస్తున్నాడు. అయితే అది ఎంత కొత్తగా చూపిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అందులోనూ ఇది మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌. మరి రీమేక్ లంటే ఆ అంచనాలు ఇంకా ఉంటాయి. అయితే ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. నవీన్ చంద్ర-అవికా గోర్ ఇద్దరూ అటు కామెడీ పరంగా కానీ ఎమోషనల్ గా కానీ బాగానే చేశారనిపిస్తుంది. ఫైనల్ గా కథ ఎలా ఉంది అనేది చూడాలి.

ఓటీటీ

ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ చేసినా ఇంకా కరోనా భయం చాలా మందికి ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉండి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సోనీలివ్ లో ఈసినిమా రేపటి నుండి (నవంబర్ 26) స్ట్రీమింగ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fourteen =