నవీన్ చంద్ర-అవికా ‘బ్రో’ మూవీ ట్రైలర్ రిలీజ్

Naveen Chandra And Avika Gor’s #Bro Telugu Movie Trailer Is Out,BRO,BRO Movie,BRO Telugu Movie,BRO Movie Updates,BRO Movie Update,BRO Movie Latest Updates,BRO Latest Update,BRO Movie Latest Update,BRO Trailer,BRO Movie Trailer,BRO Telugu Movie Trailer,BRO Official Trailer,BRO Movie Official Trailer,BRO Telugu Trailer,BRO Trailer Telugu,BRO Movie Official Telugu Trailer,BRO Movie Telugu Official Trailer,BRO Telugu Official Telugu Trailer,BRO New Movie,BRO Latest Telugu Movie,BRO 2021 Latest Telugu Movie,BRO On SonyLIV,BRO Movie On SonyLIV,SonyLIV BRO,BRO SonyLIV,Naveen Chandra And Avika Gor BRO Movie Trailer,Naveen Chandra BRO Movie Trailer,Naveen Chandra BRO Trailer,Avika Gor BRO Movie Trailer,Avika Gor BRO Trailer,Avika Gor BRO,Avika Gor BRO Movie,Naveen Chandra BRO,Naveen Chandra BRO Movie,Naveen Chandra And Avika Gor BRO Movie,Naveen Chandra,Naveen Chandra Movies,Naveen Chandra New Movie,Avika Gor,Avika Gor Movies,Avika Gor New Movie,Avika Gor Latest Movie,Avika Gor New Movie Trailer,Avika Gor Latest Movie Trailer,BRO Trailer on SonyLIV,SonyLIV,BRO Official Trailer Telugu,BRO Streaming on 26th November On SonyLIV,BRO Release Date,BRO Telugu,Karthik Thupurani,Shekar Chandra,JJR Ravichand,Ram Veerapaneni,Whackedout Media,Mango Music,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,New Telugu Movie,#BROOnSonyLIV,#BROTrailer,#BRO

సాధారణంగా హీరో హీరోయిన్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ నేపథ్యంలో ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. రొటీన్ గా ఉండే పాత్రలకు దూరంగా ఉండి కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు. అందులో అవికా గోర్, నవీన్ చంద్ర ఇద్దరూ ఇద్దరే. చాలా సెలెక్టెడ్‌గా సినిమాలను చేస్తుంటారు. కథలు, పాత్రలు నచ్చితేనే ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతుంటారు. ఇక దీనిలో భాగంగానే హీరో, హీరోయిన్లుగా చేస్తున్నవాళ్లు అన్నాచెల్లెళ్లుగా చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు. కానీ నవీన్ చంద్ర, అవికా గోర్ అందుకు మినహాయింపుగా బ్రో అనే సినిమాతో వస్తున్నారు. ఈసినిమాలో ఇద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టగా ఇప్పటికే పలు పోస్టర్లు,  పాటలు కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కార్తీక్ తురుపాని దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జె. జె. ఆర్. రవిచంద్ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరి హీరో గానే కాకుండా ఈ మధ్య అయితే నవీన్ చంద్ర విలన్‌గా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా చేస్తూ మెప్పిస్తున్నాడు. మరోవైపు అవికా గోర్ కూడా ఆమధ్య గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మళ్లీ తెలుగులో బిజీ అవుతుంది. ఈ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 14 =