అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర

Avika Gor and Naveen Chandra To Play Brother and Sisters In Bro Movie,Avika Gor Bro,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Chandra,Naveen Chandra Movies,Naveen Chandra New Movie,Naveen Chandra Latest Movie,Naveen Chandra Bro,Naveen Chandra Bro Movie,Naveen Chandra Bro First Look,Avika Gor,Avika Gor Movies,Avika Gor New Movie,Avika Gor Latest Movie,Avika Gor New Movie Bro,Avika Gor Bro First Look,Avika Gor Bro Movie,Bro,Bro Movie,Bro Telugu Movie,Bro 2021,Bro Latest 2021 Telugu Movie,Bro Movie Updates,Bro Movie Telugu,Bro Movie Latest Updates,Naveen Chandra And Avika Gor Bro Movie,Bro First Look,Bro Movie First Look,Avika Gor Telugu Movies,Bro Telugu Movie Updates,Naveen Chandra And Avika Gor Movie,Bro Avika Gor,Avika Gor And Naveen Chandra Latest Telugu Movie Bro,Avika Gor Naveen Chandra Bro Movie,Bro Film,Mango Mass Media,Mango Music,Sekhar Chandra,Naveen Chandra Upcoming Movie,Avika Gor And Naveen Chandra To Play Brother And Sisters,Bro Look,Avika Gor Is Naveen Chandra Sister,Actress Avika Gor Would Play Naveen Chandra's Sister,Naveen Chandra And Avika Gor As Brother And Sister In Bro Movie,Avika Gor And Naveen Chandra As Brother And Sister,Avika Gor And Naveen Chandra Role In Bro Movie,Avika Gor And Naveen Chandra Bro,#BRO

ఇండస్ట్రీలో అన్నాచెల్లిళ్లు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం ఆసక్తికరం. నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె. జె. ఆర్. రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

మరి హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ లో నటించే అవికాగోర్ ఇందులో నవీనచంద్ర కు చెల్లెలు గా నటించడానికి ఒప్పుకోవడం, అలాగే ఎన్నో హిట్లు ఇచ్చిన నవీన్ చంద్ర అన్న పాత్రను చేయడం విశేషం. ఈ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =