అవికా గోర్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Avika Gor New Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,First Glimpse Of Avika Gor,Avika Gor,Avika Gor Latest News,Avika Gor Latest Movie,Avika Gor New Movie,Avika Gor Upcoming Movie,Avika Gor Kalyaan Dhev Movie,Kalyaan Dhev,Kalyaan Dhev Movies,Kalyaan Dhev New Movie,First Glimpse of Avika Gor From Production No3,Avika Gor First Glimpse,Happy Birthday Avika Gor,HBD Avika Gor,Avika Gor Birthday,Avika Gor First Glimpse Production No 3,Birthday Special,Production No 3,Kalyaan Dhev,Sreedhar Seepana,Avika Gor First Glimpse Birthday Special,Production No 3 First Glimpse,Kalayaan Dhev First Glimpse,Anup Rubens,Anup Rubens Music,People Media Factory,Kalyan Dhev New Movie Teaser,Avika Gor New Movies,Avika Gor Birthday Special,Avika Gor Birthday Special Glimpse,Avika Gor First Glimpse Birthday Special Production No 3,Kalyaan Dhev And Avika Gor Movie,Production No 3 Avika Gor First Glimpse,#AvikaGorFirstGlimpse,#HappyBirthdayAvikaGor,#ProductionNo3

ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. ప్రస్తుతం శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈరోజు అవికా గోర్ బర్త్ డే సందర్భంగా ఆమె ఇంట్రడక్షన్ కు సంబంధించి ఒక చిన్న వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు. ఇక ఇండ్రక్షన్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టి. జి. విశ్వ ప్రసాద్ -వివేక్ కుచిభోట్ల – అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా ఈసినిమాతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న అమరన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థ్యాంక్ యు “మూవీ లో అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =