సెన్సార్ పూర్తిచేసుకున్న పాప్ కార్న్

Popcorn Movie Clears Censor Formalities,Avika Gor,Sai Ronak,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Popcorn,Popcorn Movie,Popcorn Telugu Movie,Popcorn Update,Popcorn Updates,Popcorn Movie Updates,Popcorn Movie Update,Popcorn Movie Latest Updates,Popcorn Movie Latest Update,Popcorn Latest Update,Popcorn Latest Updates,Popcorn Telugu Movie Latest Updates,Popcorn Movie News,Popcorn Telugu Movie Latest News,Popcorn Movie Latest News,Avika Gor Movies,Avika Gor New Movie,Avika Gor Latest Movie,Avika Gor Upcoming Movie,Avika Gor New Movie Updates,Avika Gor Latest Movie Updates,Avika Gor Movie Updates,Avika Gor Movie News,Avika Gor Latest News,Avika Gor Movie Updates,Avika Gor Popcorn,Avika Gor Popcorn Movie,Popcorn Completes Censor Formalities,Popcorn Censor Formalities,Popcorn Censor,Popcorn Movie Censor,Popcorn Movie Censor Certificate,Avika Gor Popcorn Censor Report,Popcorn Censor Report,Popcorn Movie Censor Report,Avika Gor's Popcorn Clears Its Censor Formalities,Popcorn Completes Its Censor Formalities,Popcorn Receives U/A From Censor Board,U/A Certificate Popcorn Movie

ఈమధ్య హీరోయిన్లు గా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తమ అదృష్టాన్ని నిర్మాణరంగంలో కూడా పరీక్షించుకుంటున్నారు. ఇక ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ అవికా గోర్. సాయి రోన‌క్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పాప్ కార్న్. లిఫ్ట్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈసినిమాను ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అవికా గోర్ నిర్మాతగా కూడా మారుతోంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాని ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =