సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “సినిమా చూపిస్త మావ “, “ఎక్కడికి పోతావుచిన్నవాడా “మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవికా గోర్ ప్రస్తుతం పలు మూవీ ఆఫర్స్ తో బిజిగా మారారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థ్యాంక్ యు “మూవీ లో అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో అవికా గోర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న “అమరన్ “మూవీ లో అవికా గోర్ కథానాయికగా ఎంపిక అయ్యారు.”పాప్ కార్న్ “మూవీ లో అవికా కథానాయికగా నటిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో అవికా గోర్ టాలీవుడ్ లో బిజీగా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: