హీరోయిన్ అవికా గోర్ లవ్ స్టోరీ

Actress Avika Gor Love Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Actress Avika Gor,Actress Avika Gor Latest Updates,Actress Avika Gor Upcoming Movie,Avika Gor New Movie,Avika Gor Movie Updates in 2022,Actress Avika Gor Movie in Thank you Movie, Actress Avika Gor Thank You Movie,Actress Avika Gor with Naga Chaitanya,Avika Gor in 10th Class Diaries Movie,10th Class Diaries Avika Gor Movie,avika gor introduced her fiancee milind chandwani, Avika Gor Boy Friend Milind Chandwani,#Avikagor

సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అవికా గోర్ “సినిమా చూపిస్త మావ “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “రాజు గారి గది 3 ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అవికా గోర్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కిన “థ్యాంక్యూ “మూవీ లో ఒక కీలక పాత్రలో నటించారు. అవికా కథానాయిక గా నటిస్తున్న” టెన్త్ క్లాస్ డైరీస్ “” చిత్రీకరణ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవికా గోర్ తన , మిలింద్ చాంద్వాని ల లవ్ స్టోరీ గురించి చెప్పారు. మేమిద్దరం ఫస్ట్ టైమ్ హెదరాబాద్ లో కలుసుకున్నామనీ , కొంత మంది ఫ్రెండ్స్ తో పార్టీ కి వెళ్లానని అక్కడ మిలింద్ పరిచయం అయ్యారనీ , తరువాత మేమిద్దరం సోషల్ మీడియా లో టచ్ లో ఉండేవారిమనీ , మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారిందనీ, త్వరలోనే వివాహం చేసుకుంటామనీ అవికా చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =