
ట్యాగ్ · 34 కథనాలు


విక్రమార్కుడు రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

మళయాళంలోకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

నిఖిల్-నవీన్ చిట్ చాట్ మామ సినిమా చూడలేకపోయా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఎంజాయ్ చేశా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెన్సార్ కంప్లీట్

స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్

రిలీజ్ అయిన బిల్లా మూవీ రీ రిలీజ్ ట్రైలర్


బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్

అనుష్క శెట్టి కొత్త సినిమా టైటిల్ ఇదే..
'బాహుబలి' తర్వాత క్వీన్ అనుష్క శెట్టి సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో ఆమె సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

విక్రమార్కుడు రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటం తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల చిత్రాలను మేకర్స్ మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా హీరోల అభిమానులు మరోసారి తమ ఫేవరేట్ హీరోను బిగ్ స్క్రీన్పై చూసి మురిసిపోతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు అగ్ర హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయ్యి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇదే కోవలో తాజాగా మరో స్టార్ హీరో మూవీ ఒకటి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

మళయాళంలోకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
నవీన్ పోలిశెట్టి ,అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని సూపర్ హిట్ అనిపించుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.

నిఖిల్-నవీన్ చిట్ చాట్ మామ సినిమా చూడలేకపోయా
పి. మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అనుష్క ఇంకా నవీన్ పోలిశెట్టీల నటన, వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాపై పలువురు సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా ద్వారా స్పందించి అభినందించారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. మహిళల కోసం స్పెషల్ మార్నింగ్ షో
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. గత వారం విడుదలైన ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని విజయవంతంగా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు అదేరోజు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న వేళ.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా కూడా సత్తా చాటడం గమనార్హం. ప్రజెంట్ జెనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అలాగే అనుష్క శెట్టి…

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి సినిమాలను అందరూ ఎంకరేజ్ చేయాలి
పి మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. అందుకే విమర్శకుల ప్రశంసలతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో టాప్ ప్రొడ్యూసర్ కూడా చేరిపోయారు. తాజాగా హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొని ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు.

బ్లాక్ బాస్టర్ దిశగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు ఈసినిమా పర్వాలేదని వసూళ్లను సొంతం చేసుకోగా రెండో రోజు నుండి అనుహ్యంగా పుంజుకొని సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.4రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకొంది. ఈరోజు తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాల విడుదలలేకపోవడంతో ఫుల్ రన్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి లాభాలను తీసుకురానుంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఎంజాయ్ చేశా
ఏదైనా సినిమా నచ్చితే దానిపై స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు సూపర్ స్టార్ మహేష్ బాబు. తమ ట్విట్టర్ ద్వారా నచ్చిన సినిమాలను ప్రశంసిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరో సినిమా మహేష్ ప్రశంసలను అందుకుంది. పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్…

1 మిలియన్ క్లబ్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మొత్తానికి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది అనుష్క. నిశ్శబ్దం తరువాత అనుష్క నుండి ఎలాంటి సినిమా రాలేదు. చాలా గ్యాప్ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన దగ్గరనుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మొదటి షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో అనుష్క ఇంకా నవీన్ పోలిశెట్టీల నటన, వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అలానే ఎమోషనల్ సీన్స్ కూడా…

యూఎస్లో డాలర్ల వర్షం కురిపిస్తోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. పి మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇక సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్ టాక్తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఫన్ ఫామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన…

ఆ రెండు సినిమాలపై రాజమౌళి రివ్యూ.. ఏం చెప్పారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం రాజమౌళి పేరుని చెప్పగానే గుర్తుపడతారంటేనే.. అర్ధమవుతోంది ఆయన ఎంత ఫేమస్ అయ్యారో. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ట్రెజర్ హంట్, ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆయన. అయితే తాజాగా రాజమౌళి ఇటీవలే విడుదలైన రెండు సినిమాలను వీక్షించారు. అంతేకాకుండా.. ఆ రెండు…

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బిగ్గెస్ట్ యూఎస్ఏ ఓపెనింగ్
ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కాంబినేషన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా ఈసినిమా వచ్చింది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫైనల్ గా భారీ అంచనాలతో ఈసినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.

రివ్యూ : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
ఓవరాల్ గా రొమాంటింక్ ఎంటర్టైనెర్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లో నవీన్, అనుష్కల నటన కామెడీ ,సినిమాటోగ్రఫీ ,ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ అయ్యాయి.యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా ఈసినిమా నచ్చుతుందనడంలో సందేహం లేదు.

ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడ్ని నేనే - మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కాగా యువీ క్రియేషన్స్ బ్యానర్పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెన్సార్ కంప్లీట్
జాతిరత్నాలు తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం ఈసినిమా టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ గా వున్నారు.అనుష్క మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా వుంది. ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.2:31 గంటల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొను సినిమా ఫై అంచనాలను పెంచేసింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి- లేడి లక్ వీడియో సాంగ్ రిలీజ్
మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో అనుష్క చెఫ్ గా అలానే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. ఒక చెఫ్కు, స్టాండప్ కమెడియన్కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాను ఆగష్ట్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనటించారు.

రిలీజ్ అయిన బిల్లా మూవీ రీ రిలీజ్ ట్రైలర్
గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ ఎంటర్ టైనర్ మూవీ బిల్లా ఘనవిజయం సాధించింది. అనుష్క కథానాయిక కాగా నమిత , హన్సిక ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. దర్శకుడు మెహెర్ రమేష్ తన అద్భుతమైన టేకింగ్ తో బిల్లా మూవీ ని స్టైలిష్ మూవీ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు యాక్షన్ సీన్స్ లో హీరో ప్రభాస్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )రోజున ప్రపంచ వ్యాప్తంగా బిల్లా 4K క్వాలిటీతో రీరిలీజ్
గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ ఎంటర్ టైనర్ మూవీ బిల్లా ఘనవిజయం సాధించింది. అనుష్క కథానాయిక కాగా నమిత , హన్సిక ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. దర్శకుడు మెహెర్ రమేష్ తన అద్భుతమైన టేకింగ్ తో బిల్లా మూవీ ని స్టైలిష్ మూవీ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు యాక్షన్ సీన్స్ లో హీరో ప్రభాస్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్
భోగినీ గా జీవితం ప్రారంభించి చివరకు యోగినిగా బతుకు చాలించిన గొప్ప మహిళ బెంగళూరు నాగరత్నమ్మ . 1878సంవత్సరం లో పుట్టిన నాగరత్నమ్మ భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేశారు. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఆరాధనా భావం.కావేరి నది ఒడ్డున ఆయన సమాధి శిధిలావస్థలో ఉంటే ఆ స్థలం కొని అక్కడ ఆయనకు ఓ గుడి కట్టించారు. బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ ని పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు.