బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్

Bengaluru Nagaratnamma Biopic Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anushka,Actress Anushka,Anushka Movie Updates,Anushka latest Movie Updates,Anushka Upcoming Movies,Anushka New Movie Updates,Anushka latest Movie News,Anushka in Biopic Of Bangalore Nagarathnamma, Bangalore Nagarathnamma,Biopic Of Bangalore Nagarathnamma,Bangalore Nagarathnamma Biopic Movie,Anushka in Biopic of Bangalore Nagarathnamma,Anushka with Director Singeetam Srinivas Rao Movie, Director Singeetam Srinivasa Rao,Director Singeetam Srinivasa Rao Movie Updates,Director Singeetam Srinivasa Rao Movies,Director Singeetam Srinivasa Rao latest Movie Updates,Director Singeetam Srinivasa Rao New Movie Updates, Director Singeetam Srinivasa Rao Upcoming Movie of Bangalore Nagarathnamma

భోగినీ గా జీవితం ప్రారంభించి చివరకు యోగినిగా బతుకు చాలించిన గొప్ప మహిళ బెంగళూరు నాగరత్నమ్మ . 1878సంవత్సరం లో పుట్టిన నాగరత్నమ్మ భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేశారు. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఆరాధనా భావం.కావేరి నది ఒడ్డున ఆయన సమాధి శిధిలావస్థలో ఉంటే ఆ స్థలం కొని అక్కడ ఆయనకు ఓ గుడి కట్టించారు. బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ ని పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ తెరకెక్కనుంది. పలు బయోపిక్ మూవీస్ కు డైలాగ్స్ అందించిన బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రెడీ చేస్తున్నారు. ఎందరికో స్ఫూర్తి కలిగించిన నాగరత్నమ్మ పాత్రను స్టార్ హీరోయిన్ అనుష్క పోషిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారనీ , చిత్ర కథ కూడా అనుష్క కు బాగా నచ్చిందనీ సమాచారం. అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షూటింగ్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =