స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్

Anushka is my favorite heroine says Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha Movies,Trisha New Movie,Trisha Latest Movie,Trisha Upcoming Movies,Trisha Next Movie,Trisha Next Project,Trisha Latest Project,Trisha Upcoming Project,Trisha New Projects,Trisha New Movie Update,Trisha Latest Movie Update,Trisha Latest Film Updates,Trisha Latest News,Trisha Interview,Trisha New Interview,Trisha Latest Interview,Trisha Movie Updates,Trisha Movie News,Trisha About Anushka,Anushka,Anushka Shetty,Trisha Talks About Anushka,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Trisha favorite heroine Anushka

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా త్రిష ఒక ఇంటర్వ్యూ లో అనుష్క తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =