
ట్యాగ్ · 170 కథనాలు


మెగా 157 టీం రివీల్

చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్

చిరు అనిల్ లాంఛ్ కానుంది

చిరు అనిల్ స్టార్ట్ ఎప్పుడంటే

అనిల్- చిరు మూవీ ఫాస్ట్ గా కంప్లీట్ కానుంది

సంక్రాంతికి వస్తున్నాం.. అదిరిపోయే రికార్డ్

సంక్రాంతికి వస్తున్నాంకు సెన్సేషనల్ వ్యూస్

టీవీల్లోకి సంక్రాంతికి వస్తున్నాం

మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం

ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది

చిరు - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్లో ఓ మిరాకిల్

ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. అవార్డు అందుకున్న అనిల్ , సాహు గారపాటి
ఢిల్లీ లో ఈరోజు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా విజేతలు ఈ అవార్డులను అందుకుంటున్నారు. అందులో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరికి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి ,నిర్మాత ,షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నేషనల్అవార్డ్ అందుకున్నారు.

మెగా 157 టీం రివీల్
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 రానుందని తెలిసిందే.ఉగాది రోజున ఈసినిమా లాంఛ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా టీం ను తన దైన స్టయిల్లో చిరుకి పరిచయం చేశాడు అనిల్ రావిపూడి.డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ,ఎడిటర్ ,సినిమాటోగ్రఫర్ ,నిర్మాతలను చిరు పరిచయం చేసుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రేపు ఉగాదికి ఈసినిమా లాంఛ్ కానుంది. రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నారు.జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.సినిమాను తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయనున్నారు.

చిరు అనిల్ లాంఛ్ కానుంది
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది.చిరుని కలిసి ఈరోజు ఫైనల్ స్క్రిప్ట్ వినిపించారు అనిల్. ఇక స్క్రిప్ట్ ఫుల్ గా నచ్చేయడం తో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఉగాదికి ఈసినిమా లాంచ్ కానుంది.ఇందులో చిరు,శివ శంకర్ ప్రసాద్ రోల్ లో కనిపించనున్నారు. చిరు అసలు పేరు కూడా కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్.ఇకచిరంజీవి నరేషన్ బాగా ఎంజాయ్ చేశారని ఇంకెందుకు లేట్ త్వరలో ముహర్తం అని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

చిరు అనిల్ స్టార్ట్ ఎప్పుడంటే
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.ప్రస్తుతం అనిల్ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇక ఈసినిమా ఎప్పటినుండో స్టార్ట్ కానుందో అనిల్ రావిపూడి చెప్పేశాడు.జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తామని ఓ ఈవెంట్ లో అన్నారు.

సంక్రాంతికి వస్తున్నాంకి బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్స్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించాడు.

అనిల్- చిరు మూవీ ఫాస్ట్ గా కంప్లీట్ కానుంది
మెగా స్టార్ చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ మూవీ అయితే ఫిక్స్. ఉగాది రోజున ప్రకటించే ఛాన్స్ వుంది.ప్రస్తుతం అనిల్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇక ఈసినిమా ను వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు. మాములుగానే అనిల్ రావిపూడి తన సినిమాలకు ఎక్కువ రోజులు తీసుకోడు. రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ను కేవలం 75రోజుల్లో పూర్తిచేశాడు.

సంక్రాంతికి వస్తున్నాం.. అదిరిపోయే రికార్డ్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

సంక్రాంతికి వస్తున్నాంకు సెన్సేషనల్ వ్యూస్
ఈఏడాది సంక్రాంతికి వచ్చి ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.ఈసినిమా థియేటర్లలో ఏకంగా 300 కోట్ల కు పైగా వసూళ్లతో రీజినల్ మూవీస్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఎక్స్టార్డినరీ రన్ తో బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొచ్చింది. ఇక ఈసినిమా రెండు రోజుల క్రితం ఒకే సమయానికి టీవీ ,ఓటిటి లోకి వచ్చింది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది.

ఈ అవార్డ్ తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నా - అనిల్ రావిపూడి
''విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను" అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు ఆయన ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు.

సంక్రాంతికి వస్తున్నాం టీవీ &ఓటిటి లోకి ఒకేసారి
సంక్రాంతికి విడుదలై రీజినల్ మూవీస్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా ఈసినిమా 300కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభించడంతో ఎవరు ఊహించని విజయాన్ని అందుకొని బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.

అనిల్ రావిపూడి చేతులమీదుగా.. శివంగి ఫస్ట్ లుక్ రిలీజ్
ఆనంది, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం 'శివంగి'. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 1గా నరేష్ బాబు పి గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్లో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అప్డేట్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించాడు.

టీవీల్లోకి సంక్రాంతికి వస్తున్నాం
ఈఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతికి రీజినల్ మూవీ గా వచ్చి ఏకంగా 300కోట్ల కు పైగా వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.అయితే ఈసినిమా ఓటిటి కంటే ముందు టీవీ లోకి రానుంది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది. రెండు జీ నెట్వర్కే కావడంతో టీవీ రేటింగ్స్ కోసం ముందుగా టెలివిజన్ ప్రీమియర్ ను వేయనున్నారు.ఆ తరువాత ఓటిటి లో కి రానుంది.ఇప్పుడొస్తున్న సినిమాలు అన్ని దాదాపు గా అన్ని ముందు ఓటిటిల్లోకి వచ్చిన తరువాత టీవీల్లోకి వస్తున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం డిఫ్రెంట్ గా ఫస్ట్ టీవీ లోకి రానుంది.ఈనెల చివర్లో…

మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.

ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.

చిరు - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్
మెగా స్టార్ చిరంజీవి , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూ ల్లో అనిల్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది రివీల్ చేశాడు.ఇక నిన్న లైలా ఈవెంట్ లో చిరంజీవి కూడా ఈ సినిమాను కంఫర్మ్ చేశాడు.అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నానని సమ్మర్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు.సో వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్.

చిరంజీవి గారు రీసెంట్గా నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది.

సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి పార్టనర్ లాక్
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా 300కోట్ల గ్రాస్ మార్క్ ను దాటి ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.ఈ సినిమాతో నేటితో 25డేస్ రన్ పూర్తి చేసుకోనుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈసినిమాకు సూపర్ సపోర్ట్ లభించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఓటిటి డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం.డిజిటల్ హక్కులను జీ 5 దక్కించుకోగా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకున్నాయి.ఈ రెండు హక్కులు భారీ ధర పలికాయి.

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్లో ఓ మిరాకిల్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.