ఢిల్లీ లో ఈరోజు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా విజేతలు ఈ అవార్డులను అందుకుంటున్నారు. అందులో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరికి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి ,నిర్మాత ,షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నేషనల్అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండేళ్ల క్రితం వచ్చిన భగవంత్ కేసరి విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 120 కోట్ల పైనే వసూళ్లను రాబట్టుకుంది.నట సింహం బాలకృష్ణ ఇందులో హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.యువ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషించగా తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Samantha’s Cute Flirting With Mahesh Babu | SVSC Telugu Movie | Venkatesh | Kota Srinivasa Rao | TFN
08:18

Indian Army Captain Challenges Pakistan For Love | Mehbooba Movie | Akash Puri | Neha Shetty | TFN
09:49

Power Star Pawan Kalyan Powerful INTRO💥| Attarintiki Daredi Telugu Movie | Samantha | TFN
09:59

Dhanush & Kajol War of Words | VIP 2 Telugu Movie Scene | Amala Paul | Anirudh | Telugu FilmNagar
08:52
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























