సంక్రాంతికి వస్తున్నాం టీవీ &ఓటిటి లోకి ఒకేసారి

Sankranthiki Vasthunnam Television Premiere Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sankranthiki Vasthunam on TV,Sankranthiki Vasthunam on Zee Telugu on March 1st,Sankranthiki Vasthunam March 1 on Zee Telugu,Sankranthiki Vasthunam OTT Release on ZEE5,Sankranthiki Vasthunam World Television Premiere,Sankranthiki Vasthunam Movie OTT Release Date,Sankranthiki Vasthunam OTT Release Date,Sankranthiki Vasthunam TV Premiere,Sankranthiki Vasthunam World Television Premiere Date and Time,Venkatesh Sankranthiki Vasthunam Movie To Telecast On ZEE Telugu On March 1st,SankranthiKi Vasthunnam On Zee Telugu,World Television Premiere Sankranthiki Vasthunnam,Sankrathiki Vasthunnam First On TV,Anil Ravipudi,Aishwarya Rajesh,Meenakshi Chaudhary,Dil Raju,Venkatesh,Venkatesh Movies,SankranthiKi Vasthunnam,SankranthiKi Vasthunnam Movie,SankranthiKi Vasthunnam Telugu Movie,SankranthiKi Vasthunnam TV Premiere Date

సంక్రాంతికి విడుదలై రీజినల్ మూవీస్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా ఈసినిమా 300కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభించడంతో ఎవరు ఊహించని విజయాన్ని అందుకొని బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకఈసినిమా టీవీ, ఓటిటి లోకి రావడానికి డేట్ ఫిక్స్ అయ్యింది.మాములుగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం సినిమాలు ఫస్ట్ ఓటిటి లోకి వచ్చాక టీవీ లో వస్తున్నాయి కానీ సంక్రాంతికి వస్తున్నాం రెండింటిలో ఒకే రోజున వస్తుంది.ఈసినిమా డిజిటల్ హక్కులను జీ 5 దక్కించుకోగా శాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకుంది.దాంతో మార్చి 1న సాయంత్రం 6 గంటలకు టీవీలో ప్రీమియర్ పడనుండగా అదే రోజు జీ 5లో స్ట్రీమింగ్ లోకి రానుంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.దిల్ రాజు,శిరీష్ ఈసినిమాను నిర్మించారు.

ఇక ఈసినిమాతో వెంకటేష్ కెరీర్ లో మొదటి సారి 300కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించగా డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని ఖాతాలో వేసుకొని హిట్ స్ట్రీక్ కొనసాగిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.