
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 2


'అల వైకుంఠపురములో' ట్రైలర్ రిలీజ్
ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు- 12న అల వైకుంఠపురంలో

2020 సంక్రాంతి చిత్రాల నిడివి వివరాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'

మహేష్, బన్నీ... ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?
'అల వైకుంఠపురములో' నా పని అయిపోయింది
అల .. వైకుంఠపురములో .. టబు డబ్బింగ్ షురూ

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రికార్డ్

"అల .. వైకుంఠపురములో.." మూవీ టీజర్ రిలీజ్

'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ వీడియో రిలీజ్

2020 సంక్రాంతి డైరెక్టర్స్.. ఓ కామన్ ఫ్యాక్టర్
2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా) సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నాలుగు సినిమాల దర్శకులకు కూడా ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే ఆ యా దర్శకులకు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగల్ రిలీజెస్ కావడం విశేషం.

'అల వైకుంఠపురములో' ట్రైలర్ రిలీజ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. దీనితో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!
మొత్తానికి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో వచ్చిన వార్తలకు, ఉన్న కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది. ఫైనల్ గా చెప్పిన డేట్ లకే సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విడుదల తేదీల విషయంలో పెద్ద సందిగ్దత కొనసాగింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాను జనవరి11వ తేదీన... అల వైకుంఠపురములో సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు జోరుగా వినిపించాయి. నిన్నటి వరకు కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రిలీజ్ విషయంలో…

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు- 12న అల వైకుంఠపురంలో
కొద్దిసేపటి క్రితం వరకు ఫిల్మ్ నగర్ వర్గాలలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. "సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో" చిత్రాలు రెండూ జనవరి 11న క్లాష్ అవుతున్నాయి అన్న వార్త నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న చొరవ సత్ ఫలితాన్ని ఇచ్చింది.
ఒకే డేట్ లైన్ మీదకు దూసుకొస్తున్న రెండు స్టార్ ట్రైన్స్
ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఢీ కొనడం కొత్త కాదు. సుదీర్ఘ సినీ చరిత్రలో ఇలాంటి "స్టార్ క్రాష్" చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో భారీ తారల భారీ చిత్రాలు ఓకే డేట్ న రిలీజ్ అవ్వడం పోటాపోటీగా తలపడటంలో మంచి కాంపిటీటివ్ స్పిరిట్ కనిపించేది.

2020 సంక్రాంతి చిత్రాల నిడివి వివరాలు
ఒక్కోసారి సినిమాల విజయంలో రన్ టైమ్ (చిత్ర నిడివి) కూడా కీలక భూమిక పోషిస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. సంక్రాంతికి విడుదల కానున్న నాలుగు క్రేజీ ప్రాజెక్టుల రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది.
`అల వైకుంఠపురములో`... సినిమాలో సాంగ్స్ ఆర్డర్ అదేనా?
ఇటీవల కాలంలో ఆడియో పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే... అది `అల వైకుంఠపురములో` అనే చెప్పాలి. ముఖ్యంగా `సామజవర గమన`, `రాములో రాములా` అయితే యూ ట్యూబ్ లో వంద మిలియన్ల మార్క్ ని అవలీలగా అధిగమించేశాయి. అలాగే `బుట్ట బొమ్మ`, `ఓ మై గాడ్ డాడీ` పాటలు కూడా యువతరాన్ని విశేషంగా అలరిస్తున్నాయి.

'అల వైకుంఠపురములో' టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. లాంగ్ గ్యాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఎలాగైన సూపర్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బన్నీ. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇక ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా', 'ఓ మై డాడీ', బుట్ట బొమ్మ పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. దీనితో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ సభ్యులు.

మహేష్, బన్నీ... ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?
ఈ సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే, వాటిలో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నవి మాత్రం మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` చిత్రాలు అనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ రెండు సినిమాలపైనా... అభిమానుల్లో, సగటు ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

'అల వైకుంఠపురములో' - 'బుట్ట బొమ్మా' పాట రిలీజ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. సామజవరగన, రాములో రాములా పాటలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
'అల వైకుంఠపురములో' నా పని అయిపోయింది
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
'అల వైకుంఠపురములో' స్పెషల్ టార్గెట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
అల .. వైకుంఠపురములో .. టబు డబ్బింగ్ షురూ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ టబు టాలీవుడ్ కు కమ్ బ్యాక్ మూవీ. అల .. వైకుంఠపురములో .. మూవీ లో హీరో అల్లు అర్జున్, టబు లపై చిత్రీకరించిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రికార్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

"అల .. వైకుంఠపురములో.." మూవీ టీజర్ రిలీజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన "అల .. వైకుంఠపురములో.." మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా సీనియర్ హీరోయిన్ టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా, అతనికి లేడీ బాస్ గా పూజ నటించారు.

'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ వీడియో రిలీజ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా టీజర్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

" సామజవరగమన" సాంగ్ రికార్డ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురం లో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
పారిస్లో పాట పాడుకుంటున్న బన్నీ, పూజ
`సామజవర గమన`... యూ ట్యూబ్ వరల్డ్లో రీసెంట్ తెలుగు సెన్సేషన్. `అల వైకుంఠపురములో` చిత్రం కోసం యువ సంగీత సంచలనం థమన్ స్వరపరిచిన ఈ గీతం... మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్గా రికార్డులకెక్కింది. కాగా... `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యం, సిడ్ శ్రీరామ్ గానంతో వీనులవిందు చేసిన ఈ పాటను ఇప్పుడు కనుల విందుగా మలిచే పనిలో ఉంది యూనిట్. ఈ నేపథ్యంలోనే... ఈ పాట కోసం పారిస్ బాట పట్టింది `అల వైకుంఠపురములో`టీమ్. చిత్ర నాయకానాయికలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్న ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చుతున్నారు…