గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా “అల .. వైకుంఠపురములో .. ” మూవీ టీజర్ డిసెంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. స్టైలిష్ టీజర్ గ్లింప్స్ ఈ రోజు 04:05 PM కు రిలీజ్ కానుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: