” సామజవరగమన” సాంగ్ రికార్డ్

Allu Arjun Samajavaragamana Song Sets New Records On Youtube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samajavaragamana Song Latest News,Stylish Star Allu Arjun Samajavaragamana Song Creates New Record On Youtube,Samajavaragamana Song Records On Youtube,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo Songs,Ala Vaikunthapurramuloo Movie Songs,Ala Vaikunthapurramuloo Telugu Movie Songs

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న “అల .. వైకుంఠపురం లో ..” మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థమన్ స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన “సామజవరగమన” సాంగ్ 10కోట్ల వ్యూస్, 10లక్షల లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణాది మూవీస్ లో ఫస్ట్ టైమ్ అల .. వైకుంఠపురం లో ..” మూవీ సాంగ్ ఆ ఘనతను సాధించింది. అల .. వైకుంఠపురం లో ..” మూవీ పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 8 =