స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ టబు టాలీవుడ్ కు కమ్ బ్యాక్ మూవీ. అల .. వైకుంఠపురములో .. మూవీ లో హీరో అల్లు అర్జున్, టబు లపై చిత్రీకరించిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అల .. వైకుంఠపురములో ..” మూవీ లో తన పాత్రకు టబు డబ్బింగ్ చెప్పడం నిన్నటి నుండి ప్రారంభించారు. టాలీవుడ్ నుండి సుమారు 10 సంవత్సరాలు దూరంగా ఉన్న టబు చాలా కేర్ తీసుకొని డబ్బింగ్ చెబుతున్నట్టు సమాచారం. “అల .. వైకుంఠపురములో ..” మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ మూవీ పై అంచనాలు పెంచాయి. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ మూవీ రూపొందుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: