
ట్యాగ్ · 15 కథనాలు


సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్

అల్లు అర్జున్ త్వరలో నాతో చేయాలి..!

"పుష్ప:ది రైజ్" మూవీ పై అక్షయ్ కుమార్ ప్రశంసలు

"రాక్షసుడు "హిందీ రీమేక్ లో రకుల్

బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు
పర్మినెంట్ లాక్ డౌన్ రానా అంటున్న అక్షయ్..!

కన్నప్ప.. శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు.

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ లో మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తున్న సినిమా సింగమ్ అగైన్.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ అగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.దీన్ని ఏకంగా అటు ఇటు గా 5 నిమిషాలు కట్ చేశారు.

అక్షయ్ కుమార్ బర్త్ డే.. కన్నప్ప నుంచి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

నెట్ ఫ్లిక్స్ లోకి బడే మియా చోటే మియా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సినిమా బడే మియా చోటే మియా.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది.రివ్యూస్ తోపాటు టాక్ కూడా నెగిటివ్ గా రావడంతో మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టుకోలేకపోయింది. అక్షయ్ కుమార్ ఈసినిమాతో కెరీర్ లో భారీ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే కేవలం హిందీ లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.మరి థియేటర్లలో నిరాశపరిచిన…

అక్షయ్ కుమార్ బర్త్ డే.. వెల్కమ్ టు ది జంగిల్ అనౌన్స్మెంట్
బాలీవుడ్లో 2007లో వచ్చిన 'వెల్కమ్' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ ఏడాది రిలీజైన హిందీ సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది. దర్శకుడు అనీజ్ బజ్మీ తనదైన కామెడీ టైమింగ్తో ఈ సినిమాను ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. అనంతరం ఆయన 2015లో దీనికి కొనసాగింపుగా 'వెలకమ్ బ్యాక్' సినిమాను రూపొందించాడు. అయితే అనీజ్ ఈసారి కథకు కామెడీతో పాటు కొంచెం మోతాదులో యాక్షన్ టచ్ అప్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా వర్కవుట్ అయ్యి సినిమా కమర్షియల్గా భారీ విజయం సాధించింది.

బాలీవుడ్ మూవీ సెల్ఫీ లో సినీ తార గా మృణాల్ ఠాకూర్
విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో మృణాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

ప్రపంచవ్యాప్తం గా అత్యధిక వసూళ్ళు సాధించిన నెం 1తమిళ మూవీ రజనీకాంత్ 2.0
అపూర్వ రాగంగళ్ (1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ 5 దశాబాడాలుగా దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ తో పాటు మరో రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరో రజనీకాంత్ మూవీస్ పై ప్రపంచవ్యాప్తం గా క్రేజ్ ఉంది. రజనీకాంత్ 2. 0 తమిళ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పటివరకూ ఏ తమిళ మూవీ బీట్ చేయలేక పోవాదం విశేషం.

రామ్ సేతు మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సత్యదేవ్
బ్లఫ్ మాస్టర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన సత్యదేవ్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా సత్యదేవ్ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు . ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ ప్రతి నాయకుడిగా అద్భుతంగానటించి మెప్పించారు. రీసెంట్గా విడుదలైన చిత్రం రామ్ సేతుమూవీ తోసత్యదేవ్ బాలీవుడ్లోనూ అడుగు పెట్టారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకై "హర్ ఘర్ తిరంగా" సాంగ్ రిలీజ్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ త్వరలో నాతో చేయాలి..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఎక్కువైన సంగతి తెలిసిందే. ఇక అందులోనూ సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఎలాంటి సంచనాలు సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక వీటి ప్రభావం నార్త్ బాక్సాఫీస్ పై కూడా పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్లే నార్త్ సినిమాలు, సౌత్ సినిమాలు అన్న రచ్చ మొదలైంది. ఇక ఈమధ్య స్టార్ హీరోలకు కూడా తమ సినిమా ప్రమోషన్లలో ఈ ఇష్యూపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు హీరోలు కూడా స్పందిస్తూ సౌత్, నార్త్ అనేది లేదు ఇండియన్ సినిమాలు అంటూ సమాధానాలు చెబుతున్నారు. కానీ పదే పదే దీనిపై ప్రశ్నలు అడిగినా కూడా హీరోలకు విసుగు వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది…

"పుష్ప:ది రైజ్" మూవీ పై అక్షయ్ కుమార్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

"రాక్షసుడు "హిందీ రీమేక్ లో రకుల్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన "కొండ పొలం" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.

బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు
మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. పిలిచిమరీ మనవాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ లో ఆఫర్ రాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కు ఛాన్స్ దక్కింది.. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్దంతియా ఎంటర్టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. దీనిలో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ పై సత్యదేవ్…
పర్మినెంట్ లాక్ డౌన్ రానా అంటున్న అక్షయ్..!
మరికొద్ది గంటల్లో రానా-మిహికా వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఎక్కడ చూసినా వీరిద్దరి హల్దీ ఫంక్షన్.. పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫొటోల్లో రానా-మిహికా ను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ. ఈ రాత్రి 8:30 గంటలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వివాహం జరుపనున్నారు. ఇక వివాహానికి కూడా అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడం జరిగింది.
"భాగమతి" రీమేక్ "దుర్గావతి" లో అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ "భాగమతి" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు "భాగమతి" మూవీ హిందీలో "దుర్గావతి" గా రీమేక్ అవుతుంది. అబుదాంటియా ఎంటర్ టైన్ మెంట్ , టి - సిరీస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై జి. అశోక్ దర్శకత్వంలో భూమి పెడ్నేకర్ ప్రధానపాత్రలో "దుర్గావతి" మూవీ రూపొందుతుంది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.