బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు

Tollywood Actor Satyadev Shares His Joy On Making His Debut Into Bollywood With Akshay Kumar Ramsetu Movie,Ram Setu,Ram Setu Movie,Ram Setu Hindi Movie,Ram Setu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Satyadev In Ram Setu,Satyadev Ram Setu,Satyadev Bollywood Movie,Satyadev Bollywood Film,Satyadev About His Bollywood Debut,Satyadev Bollywood Debut,Satyadev Bollywood Debut Ram Setu,Satyadev About Ram Setu,Satyadev About Ram Setu Movie,Akshay Kumar,Jacqueline Fernandez,Satyadev Latest News,Satyadev Interview,Satyadev Latest Interview,Satyadev Updates,Satyadev Movie Updates,Satyadev New Movie Updates,Satyadev Latest Movie Updates,Satyadev Movies,Satyadev New movie,Satyadev Latest Movie,Satyadev Next Movie,Satyadev Next Projects,Satyadev Upcoming Movies,Satyadev Recent Interview,Thimmarusu,Gurthunda Seethakalam,Skylab,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Updates,Satyadev New Movie Details,Satyadev Speech,Satyadev News,Satyadev Movie News,Satyadev New Movie Details,Satyadev On Bollywood Debut In Akshay Kumars Ram Setu,Satyadev In Ram Setu,Actor Satyadev Ram Setu,Satyadev On Bollywood Debut

మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. పిలిచిమరీ మనవాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ లో ఆఫర్ రాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్‌ కు ఛాన్స్ దక్కింది.. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. దీనిలో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ పై సత్యదేవ్ స్పందిస్తూ.. ‘కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయని.. అలానే బాలీవుడ్ లో అవకాశం దక్కింది. బాలీవుడ్ ఎంట్రీకి ఇదే బెస్ట్ ఆపర్చ్యూనిటీ అనుకుంటున్నాను అని తెలిపాడు. మరి ఇక్కడ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యదేవ్ హిందీలో కూడా తన టాలెంట్ తో ఆకట్టుకుంటాడేమో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాతో, సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని సినిమాలు షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here