అపూర్వ రాగంగళ్ (1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ 5 దశాబాడాలుగా దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ తో పాటు మరో రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరో రజనీకాంత్ మూవీస్ పై ప్రపంచవ్యాప్తం గా క్రేజ్ ఉంది. రజనీకాంత్ 2. 0 తమిళ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పటివరకూ ఏ తమిళ మూవీ బీట్ చేయలేక పోవాదం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2022 రిలీజ్ అయిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ తమిళ మూవీ ప్రపంచవ్యాప్తంగా 430 కోట్లు కలెక్ట్ చేయగా , మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఎపిక్ హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ 1 తమిళ మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసింది. శంకర్ ఎస్ దర్శకత్వంలో రజనీకాంత్ , అమీ జాక్సన్ , అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ , యాక్షన్ ఫిల్మ్ 2.0 తమిళ మూవీ 2018 నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 655 కోట్లు కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తం గా అత్యధిక వసూళ్ళు సాధించిన నెం 1తమిళ మూవీగా నిలిచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: