రామ్ సేతు మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సత్యదేవ్

Satyadev gets a success with Ram Setu Movie, Ram Setu Movie success, Satyadev gets a success, Actor Satyadev, Akshay Kumar, Satya Dev, Nasser, Jacqueline Fernandez, Nushrratt Bharuccha, Abhishek Sharma, Aruna Bhatia, Satyadev latest movie, Satyadev’s Upcoming Movie, Ram Setu Movie, Ram Setu Update, Ram Setu New Update, Ram Setu Latest Update, Ram Setu Movie Updates, Ram Setu Telugu Movie, Ram Setu Telugu Movie Latest News, Ram Setu Telugu Movie Live Updates, Ram Setu Telugu Movie New Update, Ram Setu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లఫ్ మాస్టర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన సత్యదేవ్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా సత్యదేవ్ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు . ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ ప్రతి నాయకుడిగా అద్భుతంగానటించి మెప్పించారు. రీసెంట్‌గా విడుదలైన చిత్రం రామ్ సేతుమూవీ తోసత్యదేవ్ బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రామ్ సేతు కట్టడం నాశనం కాకుండా కాపాడే నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ , అడ్వెంచర్ రామ్ సేతు మూవీ అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. జాక్వలైన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా కథానాయికలు కాగా సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించారు. రామ్ సేతు చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. నిజాయతీతో కూడా స్టోరీ లైన్, ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ కుమార్ నటనతో పాటు సత్యదేవ్ నటనకు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు, సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకూ నటించని ఓ డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ నటించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ సేతు చిత్రం సత్యదేవ్ డెబ్యూ మూవీగా సక్సెస్ సాధించి ఆయన కలను నేరవేర్చింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =