కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akhil Akkineni Latest News

ట్యాగ్ · 15 కథనాలు

akhil emotional reaction on agent movie
సినిమా వార్తలు

ఏజెంట్ ఫ్లాప్ పై అఖిల్ ఎమోషనల్ పోస్ట్

యంగ్ హీరో అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనిపై ఇప్పటికే చిత్రయూనిట్ స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా అఖిల్ కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni To Grace As Chief Guest For Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event,Akhil To Grace VBVK Pre-Release Event,Akhil Akkineni To Grace The Pre Release Event Of Vinaro Bhagyamu Vishnu Katha,Akhil For Vinaro Bhaghyamu Vishnu Katha Even
సినిమా వార్తలు

వినరో భాగ్యము విష్ణు కథ-కిరణ్ కోసం అఖిల్

రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుస అవకాశాలను.. అది కూడా పెద్ద పెద్ద బ్యానర్లలోనే సినిమా ఛాన్స్ లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni Takes A Shocking Decision About Love Stories,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Most Eligible Bachelor,Most Eligible Bachel
సినిమా వార్తలు

ఇకపై లవ్ స్టోరీస్ చేయను..!

ఇకపై రీమేక్ లు చేయను.. ఇకపై లవ్ స్టోరీస్ చేయను ఇలా పలు హీరోస్ అనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడాలవ్ స్టోరీస్ చేయను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడో తరం నటుడు అఖిల్. మంచి బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హిట్ కొట్టాడని చాలా టైమే పట్టింది అఖిల్ కు. వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో మంచి హిట్‌ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni To Play A Cameo Role In Akkineni Nagarjuna Upcoming Movie Ghost,Akhil Guest Role In Nagarjuna The Ghost Movie,Akhil Akkineni To Play A Cameo Role In Nagarjuna Ghost Movie,Akhil Akkineni Cameo Role In Nagarjuna Ghost Movie,Akhil Akkinen
సినిమా వార్తలు

నాగార్జున "ది ఘోస్ట్ "మూవీ లో అతిథి పాత్రలో అఖిల్

వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ స్పై థ్రిల్లర్ "ది ఘోస్ట్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ప్యాక్‌ రోల్‌లో కనిపించనున్నారు.హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా “ది ఘోస్ట్” అనే టైటిల్‌తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగార్జున నల్లటి కోటు ధరించి చేతిలో…

Team TFNవాట్సాప్
Akkineni Akhil Shares His Response On His Bollywood Debut,Most Eligible Bachelor,Agent,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie updates,Akhil Most Eligible Bachelor,Akhil Agent,Akhil Agent Movie,Ag
సినిమా వార్తలు

బాలీవుడ్ ఎంట్రీ పై 'అఖిల్' రియాక్షన్..!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అటు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే అక్కడ ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక ఇక్కడ మరో యంగ్ హీరో కూడా బాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని వారసుడు అఖిల్.

TFN Adminవాట్సాప్
Akhil Akkineni Says Yes To Sports Drama Movies
సినిమా వార్తలు

స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కి రెడీ - అఖిల్ అక్కినేని

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ప్రమోషన్స్ లో అఖిల్ అక్కినేని బిజీగా ఉన్నారు. హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం స్పై థ్రిల్లర్ "ఏజెంట్ "మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Audience Expectations Soars High On Akhil Akkineni and Pooja Hegde Starrer Most Eligible Bachelor Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Her
సినిమా వార్తలు

భారీ అంచనాల "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Next Song Release,Most Eligible Bachelor,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhil Akkineni,Actor Akhil Akkineni,Hero Akhil Akkineni,Akhil Akkineni Latest News,
సాంగ్

ఏప్రిల్ 5న అఖిల్ అక్కినేని ఏ జిందగీ పాట విడుదల

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్రోబ్యాక్ మ్యాజికల్ డే -అఖిల్ అక్కినేని

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ జరుగుతుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. సీనియర్ హీరోయిన్ ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్వామియే శరణం అయ్యప్ప - అఖిల్ అక్కినేని

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ "సిసింద్రీ" మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్పెషల్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అఖిల్ "మూవీ తో హీరో గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "హలో ", "Mr మజ్ను " మూవీస్ తో అఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Most Eligible Bachelor To Hit Theatres On Dussehra
సినిమా వార్తలు

దసరా పండగకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రిలీజ్ ?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Thanks His Fans On His Birthday
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు థ్యాంక్స్ - అఖిల్ అక్కినేని

ఏప్రిల్ 8వ తేదీ బర్త్ డే జరుపుకున్న అఖిల్ అక్కినేని బర్త్ డే విషెస్ తెలిపిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయొద్దని అభిమానులకు చెప్పిన అఖిల్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్స్ అని, త్వరలోనే కరోనా కష్టాలనుండి బయట పడతామని, స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాకోసం ఇది చేయండి చాలు..!

కరోనా వైరస్‌ తో లాక్ డౌన్ చేయడం వల్ల కొంత మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ముందుకొస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు.. జాగ్రత్తలు చెపుతున్నారు. ఇప్పటివరకూ పలువురు పలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా తాజాగా అఖిల్ సోషల్ మీడియా లో ఒక వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు. రేపు అఖిల్ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. ఇలాంటి సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మూవీ ?

హీరో నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై అఖిల్ అక్కినేని హీరోగా VV వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో "అఖిల్ "మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో అఖిల్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "అఖిల్ "మూవీ దారుణంగా పరాజయం పొందింది. అఖిల్ హీరోగా మరో మూవీ ని నితిన్ నిర్మించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Latest News, Akhil Akkineni Next Upcoming Movie, Director Krish about Movie with Akhil, Krish Clarifies about Movie with Akhil, Krish Clarifies Next Movie with Akhil, Krish Jagarlamudi Clarifies about His Next with Akhil, Latest Telugu
సినిమా వార్తలు

అఖిల్ తో సినిమా అన్న వార్త నిజం కాదు - క్రిష్

ప్రస్తుతం" ఎన్టీఆర్- మహానాయకుడు" రిలీజ్ లోనూ, మణికర్ణిక వివాదంలోనూ బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్ అన్నపూర్ణ కాంపౌండ్ లో అఖిల్ హీరోగా సినిమా చేస్తున్నారనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని మూడవ చిత్రం" మిస్టర్ మజ్ను" కూడా నిరాశపరచడంతో అఖిల్ కు ఒక సినిమా చేయమని నాగార్జున డైరెక్టర్ క్రిష్ ను కోరినట్లుగా అందుకు క్రిష్ ఓకే చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లోని నిజా నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది "దతెలుగుఫిలింనగర్.కామ్".

Team TFNవాట్సాప్

షేర్