ఫ్యాన్స్ కు థ్యాంక్స్ – అఖిల్ అక్కినేని

Akhil Akkineni Thanks His Fans On His Birthday

ఏప్రిల్ 8వ తేదీ బర్త్ డే జరుపుకున్న అఖిల్ అక్కినేని బర్త్ డే విషెస్ తెలిపిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయొద్దని అభిమానులకు చెప్పిన అఖిల్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్స్ అని, త్వరలోనే కరోనా కష్టాలనుండి బయట పడతామని, స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖిల్ అక్కినేని హీరో గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సివుంది. కానీ కరోనా మహమ్మారి కారణం గా విడుదల వాయిదా పడింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, “మనసా మనసా “సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nine =