నితిన్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మూవీ ?

Akhil Akkineni Once Again To Act Under Actor Nithiin Movie Banner,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Akhil Akkineni,Akhil Akkineni Latest News,Akhil Akkineni New Movie News,Akhil Akkineni Next Project Updates,Akhil Akkineni Latest Film Details,Nithiin,Actor Nithiin Movie Banner

హీరో నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై అఖిల్ అక్కినేని హీరోగా VV వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “అఖిల్ “మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో అఖిల్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “అఖిల్ “మూవీ దారుణంగా పరాజయం పొందింది. అఖిల్ హీరోగా మరో మూవీ ని నితిన్ నిర్మించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరో గా ఒక మూవీ రూపొందనుందని సమాచారం. ఈ మూవీ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వరుస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హీరో నితిన్ ఈ మూవీ ని నిర్మించటం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =