నాగార్జున “ది ఘోస్ట్ “మూవీ లో అతిథి పాత్రలో అఖిల్

Akhil Akkineni To Play A Cameo Role In Akkineni Nagarjuna Upcoming Movie Ghost,Akhil Guest Role In Nagarjuna The Ghost Movie,Akhil Akkineni To Play A Cameo Role In Nagarjuna Ghost Movie,Akhil Akkineni Cameo Role In Nagarjuna Ghost Movie,Akhil Akkineni Role In Nagarjuna Ghost Movie,Akhil Akkineni Role In Ghost Movie,Akhil Akkineni In Nagarjuna Ghost Movie,Akhil Akkineni In Ghost Movie,Akhil Akkineni,Akhil,Akhil Akkineni Movies,Akhil Akkineni New Movie,Akhil Akkineni Latest News,Akhil Akkineni Latest Movie,Akhil New Movie Update,Akhil Latest Movie Update,Tollywood Hero Akhil Guest Role In Ghost Movie,Hero Akhil Guest Role In Ghost Movie,Akhil Guest Role In Ghost Movie,Akhil Guest Role In Nagarjuna Ghost,Akhil Guest Role In Nagarjuna Ghost Movie,Agent Akhil In Nagarjuna Ghost Movie,Akhil In Nagarjuna Ghost Movie,Akhil In Ghost Movie,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Kajal Aggarwal,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Praveen Sattaru,Praveen Sattaru Movies,Praveen Sattaru New Movie,The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Movie Updates,The Ghost Latest Updates,The Ghost First Look,Ghost Movie First Look,Nagarjuna Ghost Movie First Look,Ghost Movie Update,Ghost Movie Latest Updates,Ghost Movie Updates,Nagarjuna Ghost Movie Udpate,Nagarjuna And Praveen Sattaru Movie,#TheGhost

వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ స్పై థ్రిల్లర్ “ది ఘోస్ట్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ప్యాక్‌ రోల్‌లో కనిపించనున్నారు.హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా “ది ఘోస్ట్” అనే టైటిల్‌తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగార్జున నల్లటి కోటు ధరించి చేతిలో కరవాలంతో శక్తివంతంగా కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తండ్రి సినిమాలో కొడుకు, కొడుకు సినిమాలో తండ్రి గెస్ట్‌గా నటిస్తే వచ్చే కిక్కే వేరు. రామ్ చరణ్, చిరంజీవి విషయంలో ఆ కిక్‌ని ఎంజాయ్‌ చేశారు మెగా ఫ్యాన్స్. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ల “మనం” మూవీ కూడా అక్కినేని ఫ్యాన్స్‌కి ఆ సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు వారికి మరోసారి ఆ ట్రీట్ దక్కబోతోంది.”ఆచార్య” మూవీ లో చిరంజీవితో కలిసి రామ్ చరణ్, నాగార్జున “బంగార్రాజు”మూవీలో నాగచైతన్య నటిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ లో అఖిల్ అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని నిమిషాల పాత్రే అయినప్పటికీ కథకు చాలా ఇంపార్టెంట్ రోల్ అని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here