వినరో భాగ్యము విష్ణు కథ-కిరణ్ కోసం అఖిల్

Akhil Akkineni To Grace As Chief Guest For Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event,Akhil To Grace VBVK Pre-Release Event,Akhil Akkineni To Grace The Pre Release Event Of Vinaro Bhagyamu Vishnu Katha,Akhil For Vinaro Bhaghyamu Vishnu Katha Event,Akhil Akkineni Will Be Chief Guest For Kiran Abbavaram,Akhil For VBVK,Akhil Akkineni,Akhil Akkineni Movies,Akhil Akkineni Latest News,Akhil To Grace As Chief Guest For Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event,Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie,Vinaro Bhagyamu Vishnu Katha Movie Updates,Vinaro Bhagyamu Vishnu Katha Movie Latest News,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event LIVE,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release Event,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release,Vinaro Bhagyamu Vishnu Katha Movie Pre Release Event Update,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Latest Movie,VBVK on FEB 18th,VBVK Pre Release Event,VBVK Pre Release Event LIVE,VBVK Movie Pre Release Event,VBVK Movie Pre Release,VBVK Pre Release,Allu Aravind,Bunny Vas,Kashmira,Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Event Chief Guest Akhil

రాజావారు రాణివారు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుస అవకాశాలను.. అది కూడా పెద్ద పెద్ద బ్యానర్లలోనే సినిమా ఛాన్స్ లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు చిత్రబృందం. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈవారంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ హీరో అఖిల్ రానున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియ‌ల్ అందిస్తున్నాడు. ఇక ఈసినిమా ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =