భారీ అంచనాల “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “

Audience Expectations Soars High On Akhil Akkineni and Pooja Hegde Starrer Most Eligible Bachelor Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Akhil Akkineni Latest News,Akhil Akkineni Latest Film Updates,Akhil Akkineni Most Eligible Bachelor,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Update,Most Eligible Bachelor Movie Latest Updates,Most Eligible Bachelor Movie Latest News,Most Eligible Bachelor Film Update,Akhil Akkineni,Akhil Akkineni Most Eligible Bachelor,Akhil Akkineni And Pooja Hegde Movie,Akhil Akkineni and Pooja Hegde Starrer Most Eligible Bachelor,Audience Expectations Soars High On Most Eligible Bachelor,Most Eligible Bachelor Budget,Most Eligible Bachelor Movie Budget

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అఖిల్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ సక్సెస్ పై హీరో అఖిల్ తో పాటు మేకర్స్ కూడా చాలా నమ్మకం తో ఉన్నారు. ఈ మూవీ తో హీరో అఖిల్ సక్సెస్ ట్రాక్ లో వెళ్ళే అవకాశం ఉంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ తరువాత అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” చిత్ర యూనిట్ హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =