
ట్యాగ్ · 55 కథనాలు · పేజీ 3

సిక్స్ ప్యాక్ తో విజయ్ దేవరకొండ ?
బెస్ట్ ప్లేస్ యూరోప్ - విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

అక్టోబర్ లో "ఫైటర్ "షూటింగ్ పునః ప్రారంభం
తల్లికి విజయ్ ప్రామిస్ - ఎప్పుడూ సంతోషంగా ఉంచుతా

అభిమాన హీరో సినిమాకే గెస్ట్ గా వచ్చిన వేళ

కట్ చేసిన సీన్లతో 'అర్జున్ రెడ్డి' రీ రిలీజ్..!

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "అర్జున్ రెడ్డి "
అర్జున్ రెడ్డి కాంబినేషన్ మరోసారి..?
రౌడీ హీరోతో బీస్ట్..!
విజయ్ దేవరకొండ త్రో బాక్ ఫోటో
విలక్షణ మూవీ "ఫైటర్ "- విజయ్ దేవరకొండ
రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు

హ్యాపీ మూడ్ లో విజయ్ దేవరకొండ
"పెళ్ళిచూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. తమ క్రేజీ హీరో నటించిన మూవీస్ కై ఆసక్తి తో ఎదురు చూసే అభిమాన గణం ఎక్కువే. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
సిక్స్ ప్యాక్ తో విజయ్ దేవరకొండ ?
"అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. క్రేజీ హీరో విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఫైటర్" లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో క్యారెక్టర్ కై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "ఫైటర్ " మూవీ షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది.
బెస్ట్ ప్లేస్ యూరోప్ - విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ యూత్ లో క్రేజీ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "ఫైటర్" మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
"నువ్విలా ", "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ", "ఎవడే సుబ్రమణ్యం " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ హీరోగా మారి "పెళ్ళిచూపులు " మూవీ తో ఘనవిజయం సాధించారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ కి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అర్జున్ రెడ్డి " మూవీతో విజయ్ యూత్ లో యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు.

అక్టోబర్ లో "ఫైటర్ "షూటింగ్ పునః ప్రారంభం
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో తన పాత్రకై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. "ఫైటర్ " మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
పూరి జగన్నాథ్ బర్త్ డే కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు
సక్సెస్ ఫుల్ "బద్రి " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాథ్ "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ", "ఇడియట్ ", "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ", "పోకిరి ", "దేశముదురు ", "చిరుత ", "టెంపర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ని బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మరో కోణం లో ఆవిష్కరించి పూరి ఘనవిజయం సాధించారు . పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "ను తెరకెక్కిస్తున్నారు.
తల్లికి విజయ్ ప్రామిస్ - ఎప్పుడూ సంతోషంగా ఉంచుతా
అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. భయపడకుండా తను మాట్లాడే మాటలు.. చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకుని యూత్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

అభిమాన హీరో సినిమాకే గెస్ట్ గా వచ్చిన వేళ
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

కట్ చేసిన సీన్లతో 'అర్జున్ రెడ్డి' రీ రిలీజ్..!
సందీప్ వంగా-విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త బోల్డ్ అండ్ కల్ట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్ కి ఎంత నచ్చేసిందో ఆ సినిమా సక్సెస్ ను బట్టి చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారడమే కాకుండా ఈ సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. అన్ని రకాలుగా కూడా ఈ సినిమా కొన్ని లిమిట్స్ ను చెరిపేసింది. మాములుగా అయితే ఒక సినిమా నిడివి 2 గంటల 30 నిముషాలు ఉంటుంది. దర్శకనిర్మాతలు కూడా అంత కంటే ఎక్కువ ఉన్నా ప్రేక్షకులను ఎక్కడ విసుగు వస్తుందో అని ట్రిమ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉంటుంది. కథలో కంటెంట్ ఉండాలి కానీ టైం…

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "అర్జున్ రెడ్డి "
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "అర్జున్ రెడ్డి" మూవీ 2017 సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. షాలిని పాండే కథానాయిక. "అర్జున్ రెడ్డి" మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్రస్టేటెడ్ లవర్ గా విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అభిమానులలో తనపెర్ఫార్మెన్స్ తో విజయ్ క్రేజ్ ను పెంపొందించుకున్నారు. "అర్జున్ రెడ్డి" మూవీ సందీప్ రెడ్డి వంగ కు దర్శకుడిగా మొదటి చిత్రం కావడం విశేషం.
అర్జున్ రెడ్డి కాంబినేషన్ మరోసారి..?
సందీప్ రెడ్డి డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి. ఆ చిత్రంతోనే హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఇక ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా సందీప్ వంగానే డైరెక్ట్ చేయగా..షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు షాహిద్…
రౌడీ హీరోతో బీస్ట్..!
లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న విజయ్ దేవకొండ ఫ్యామిలీతో టైంను స్పెండ్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియా ద్వారా సినిమాతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ లో విజయ్ కు ముఖ్యంగా తన పెట్ డాగ్ తో ఎక్కువ సేపు ఆడుకునే టైమ్ దొరికింది. దానితో ఆడుకునే ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే తలపై కుక్కని కూర్చోపెట్టుకొని బెడ్పై కుక్కతో ఫోటోకి ఫోజులిస్తూ తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేయగా అవి అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసాడు. తన పెట్ డాగ్ తో తీసుకున్న ఫొటో ను పోస్ట్ చేసి 'మై క్యూట్ బీస్ట్' అంటూ…
విజయ్ దేవరకొండ త్రో బాక్ ఫోటో
బ్లాక్ బస్టర్ "పెళ్ళిచూపులు " మూవీ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తో అభిమానులలో క్రేజ్ పెంపొందించుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో స్టార్ హీరోగా మారారు. విజయ్ నటించిన రెండు , మూడు సినిమాలు నిరాశ పరచినా అభిమానులలో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కరోనా లాక్ డౌన్ బాధితులకు విజయ్ తన వంతు సాయం అందించారు.
విలక్షణ మూవీ "ఫైటర్ "- విజయ్ దేవరకొండ
ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరుపొందిన విజయ్ దేవరకొండ ఆ జానర్ మూవీస్ లో నటించకుండా డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న "ఫైటర్"(వర్కింగ్ టైటిల్)మూవీ ఒక విలక్షణ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందుతుందని విజయ్ చెప్పారు.
రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు
విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు. ఆ తరువాత వరుస హిట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక విజయ్ కు కేవలం యూత్ లోనే కాదు యంగ్ హీరోయిన్ల లో కూడా విజయ్ పై క్రేజ్ రోజు రోజు కు పెరిగిపోతుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది అని చెప్పిందంటే విజయ్ క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆమే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని కూడా గతంలో…