విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Tollywood Crazy Actor Vijay Deverakonda Hits Nine Million Follower Mark On Instagram

“నువ్విలా “, “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ “, “ఎవడే సుబ్రమణ్యం ” వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ హీరోగా మారి “పెళ్ళిచూపులు ” మూవీ తో ఘనవిజయం సాధించారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ కి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “అర్జున్ రెడ్డి ” మూవీతో విజయ్ యూత్ లో యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “, “టాక్సీవాలా ” మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ” లో నటిస్తున్నారు. క్రేజీ హీరోగా మారిన విజయ్ కు సినిమాలతో పాటు సోషల్ మీడియా లో కూడా ఫాలోయింగ్ భారీగా ఉంది. విజయ్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. 9 మిలియన్ మార్క్ తో విజయ్ మొట్టమొదటి దక్షిణాది హీరోగా నిలిచారు. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన “ఫైటర్ “మూవీ త్వరలో హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.