విలక్షణ మూవీ “ఫైటర్ “- విజయ్ దేవరకొండ

Fighter Movie Will Entertain All Classes Of Audience Says Actor Vijay Deverakonda, Fighter Movie, Actor Vijay Deverakonda, Vijay Deverakonda Fighter Movie, Fighter Telugu Movie, Vijay Deverakonda Next Upcoming Movie Fighter, Vijay Deverakonda Latest News 2020, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2020, Tollywood Movie Updates, Telugu Filmnagar

ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరుపొందిన విజయ్ దేవరకొండ ఆ జానర్ మూవీస్ లో నటించకుండా డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న “ఫైటర్”(వర్కింగ్ టైటిల్)మూవీ ఒక విలక్షణ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందుతుందని విజయ్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా యాక్షన్ థ్రిల్లర్ “ఫైటర్”(వర్కింగ్ టైటిల్) మూవీ రూపొందుతుంది. 40 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను ముంబై లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మరో షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోనుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు. థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న విజయ్ “ఫైటర్ ” మూవీ లో కిక్ బాక్సర్ గా నటిస్తున్నారు. హీరో విజయ్ మాట్లాడుతూ .. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో “ఫైటర్ ” మూవీ రూపొందుతుందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.