పూరి జగన్నాథ్ బర్త్ డే కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు

Tollywood crazy actor Vijay Deverakonda Wishes Director Puri Jagannadh On His Birthday

సక్సెస్ ఫుల్ “బద్రి ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాథ్ “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం “, “ఇడియట్ “, “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి “, “పోకిరి “, “దేశముదురు “, “చిరుత “, “టెంపర్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ని బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో మరో కోణం లో ఆవిష్కరించి పూరి ఘనవిజయం సాధించారు . పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “ను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు పూరి జగన్నాథ్ 54 వ బర్త్ డే (సెప్టెంబర్ 28 ) సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి. పూరి జగన్నాథ్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. పూరి సర్ , హ్యాపీ బర్త్ డే , తనను హ్యాపీ పర్సన్ , యాక్టర్ గా సంతోషంగా ఉంచుతున్నారనీ, తమ ఇద్దరికీ “ఫైటర్ ” స్పెషల్ మూవీ అనీ , సినిమాకు మించి తన హృదయానికి దగ్గరయ్యారనీ విజయ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =