తమిళ భాష నేర్చుకొంటున్న మెహరీన్

2019 Latest Telugu Movie News, Actress Mehreen Learning Tamil For Her Next,Mehreen learns Tamil on the set, Actress Mehreen Started Learning Tamil Language, Actress Mehreen Upcoming Film, Mehreen Upcoming Movie Updates, Mehreen Next Film Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Actress Mehreen Learning Tamil For Her Next

సక్సెస్ ఫుల్ మూవీ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తో టాలీవుడ్ లో ఎంటరయిన పంజాబీ భామ మెహరీన్ నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్, F 2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. అందం, అభినయం కలబోసిన మెహరీన్ ప్రస్తుతం తిరు దర్శకత్వం లో యాక్షన్ స్టార్ గోపిచంద్ హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ మూవీ చాణక్య లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెంజిల్ తుని విరుందాల్ తమిళ మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన మెహరీన్ కు రెండు సంవత్సరాల తరువాత తమిళ మూవీ లో నటించే అవకాశం వచ్చింది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ కాగా ఒక హీరోయిన్ గా స్నేహ, మరొక హీరోయిన్ గా మెహరీన్ ఎంపికయ్యారు. చాణక్య మూవీ సెట్స్ లో దర్శకుడు తిరు వద్ద మెహరీన్ రోజుకు 4, 5 తమిళ పదాలు నేర్చుకొంటున్నారు. తమిళ ప్రేక్షకులకు సాలిడ్ ఇంప్రెషన్ కలిగేలా మెహరీన్ ఈ మూవీ లో నటించాలనుకుంటున్నారు.

[subscribe]

[youtube_video videoid=IRmyPmrcPXA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 13 =