ఈ న‌లుగురు… 2019 ఫస్ట్ హాఫ్ హ‌య్య‌స్ట్‌ గ్రాసర్‌ హీరోస్

2019 Latest Telugu Movie News,2019 First Half Highest Telugu Grossers, 2019 First Half Movie Collections, F2 Movie Collections,Highest Grossing Telugu Movies 2019, Majili Movie Collections, 2019 Latest Movie Collections, Top 3 Telugu Movie Collections in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
2019 First Half Highest Telugu Grossers

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏ సినిమా విజ‌యానికైనా వ‌సూళ్ళే కొలమానం. బాక్సాఫీస్ వద్ద చూసిన క‌లెక్ష‌న్ల‌ను బట్టే ఆ చిత్రం జయాపజయాలను అంచనా వేస్తారు. ఇక ఈ ఏడాది విష‌యానికి వ‌స్తే… జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన సినిమాలను తీసుకుంటే… ప‌రిమిత సంఖ్య‌లోనే విజ‌యాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఓ మూడు చిత్రాలు ఘ‌న‌విజ‌యాల బాట ప‌ట్ట‌డమే కాకుండా… ఆ యా సినిమాల‌ హీరోల‌కి హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎఫ్ 2’… విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది. అలాగే వేస‌వి ఆరంభంలో రిలీజైన `మ‌జిలీ` యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్‌లోనే (సోలో హీరోగా) హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా రికార్డుల‌కెక్కింది.ఇక పీక్ సమ్మ‌ర్ టైంలో విడుదలైన ‘మహర్షి’తో కెరీర్ హ‌య్య‌స్ట్‌ గ్రాసర్‌ను చూశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మొత్త‌మ్మీద‌… మూడు చిత్రాల‌తో న‌లుగురు హీరోలు కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందుకున్నార‌న్న‌మాట‌.

మరి… జూలై నుంచి డిసెంబర్ వరకు రాబోయే సినిమాల‌తో ఎంతమంది హీరోలు ఈ బాటలో నడుస్తారో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=6hOGLvGN7yE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =