కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 16

2019 Latest Telugu Movie News, Actress Anjali To Make Interesting Fantasy Movie, Anjali Fantasy Movie Latest Updates, Anjali Latest movie News, Anjali next a fantasy film, Heroine Anjali Busy with Fantasy Movie, Telugu Film Updates, Telugu Filmnagar,
సినిమా వార్తలు

ఫాంటసీ కామెడీ మూవీ లో అంజలి

తెలుగు, తమిళ భాషల మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి ఒక ఫాంటసీ కామెడీ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొన్నా పురియదు వంటి కామెడీ మూవీ దర్శకుడు కృష్ణన్ జయరాజ్ దర్శకత్వంలో అంజలి, యోగి బాబు, రామర్ ప్రధాన పాత్రలలో ఫాంటసీ కామెడీ మూవీ రూపొందనుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, వత్తి కుచ్చి వంటి మూవీస్ లో అంజలి కామెడీ క్యారెక్టర్స్ లో నటించినా, ఈ మూవీ లో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ లో నటిస్తారని, అంజలి బాస్కెట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నారని, క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని, సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని, మూడు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశామని దర్శకుడు కృష్ణన్ తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ‘పైసా వసూల్’ కాంబినేష‌న్‌?

నటసింహం నందమూరి బాలకృష్ణని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన చిత్రం `పైసా వ‌సూల్‌`. అంతేకాదు, ఈ సినిమాతో బాల‌య్య గాయ‌కుడిగానూ అవ‌తార‌మెత్తి అభిమానుల‌ను అల‌రించారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ... రెండేళ్ళ త‌రువాత బాల‌య్య‌, పూరి మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏడు డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో నాగ‌శౌర్య‌?

‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి విజయవంతమైన చిత్రాల త‌రువాత క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య - ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ మూవీ ‘కళ్యాణ వైభోగమే’ త‌రువాత నాగ‌శౌర్య‌కి జోడీగా మాళవికా నాయ‌ర్ న‌టిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి `ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ‌శౌర్య ఏడు డిఫ‌రెంట్ ఏజ్ గ్రూప్స్‌లో క‌నిపిస్తాడ‌ట. అంతేకాదు, ఈ ఏడు గెట‌ప్స్ సినిమాకి ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని అంటున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, NTR to Work with KGF Director Prashanth Neel, NTR and Director Prashanth Neel To Work Together, NTR Next Film With Prashanth Neel, NTR Next Project Details, NTR To Work With Epic Director Prashanth Neel?,NTR To Work Wit
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ (KGF ) దర్శకత్వం లో ఎన్టీఆర్ ?

బ్లాక్ బస్టర్ మూవీ ఉగ్రం తో శాండల్ వుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF చాప్టర్ 1 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా భారీగా కలెక్ట్ చేశాయి. KGF చాప్టర్ 1 మూవీ ఘనవిజయం తో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రశాంత్ దర్శకత్వం లో KGF చాప్టర్ 1 మూవీ సీక్వెల్ KGF చాప్టర్ 2 మూవీ రూపొందుతుంది. ఆ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mickey J Meyer Lined up with Interesting Projects, Mickey J Meyer Upcoming projects, Mickey J Meyer Latest Movie News, Mickey J Meyer Busy With 3 More Interesting Projects, Mickey J Meyer Next Project Updates, Telugu Fi
సినిమా వార్తలు

మిక్కే జే మేయ‌ర్ కేరాఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌

‘పోతే పోనీ’ చిత్రంతో టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు మిక్కీ జే మేయర్. ఆపై `హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `అ ఆ`, `మ‌హాన‌టి` త‌దిత‌ర విజ‌య‌వంత‌మైన సినిమాల‌తో స్వ‌ర‌క‌ర్త‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మిక్కీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రిస్మస్‌ని టార్గెట్ చేసిన చైతు, సాయిపల్లవి?

యువసామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమాని రూపొందించ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఇటీవ‌ల పూజా కార్యక్రమాలు జ‌రుపుకున్న‌ ఈ చిత్రం... ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని కేవలం రెండు లేదా మూడు నెలల్లోపే పూర్తి చేసి... క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Venkatesh Drushyam Movie Completed 5 years , 5 Glorified Years for Drushyam , 5 Years Completed Venkatesh Drushyam, Drushyam Telugu Movie, Victory Venkatesh Telugu Movies, Venkatesh Drushyam Completes 5 Years Today, Ven
సినిమా వార్తలు

వెంక‌టేష్ ‘దృశ్యం’కు ఐదేళ్ళు

విక్ట‌రీ వెంకటేష్, అందాల తార మీనా జంటగా పలు విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘దృశ్యం’ ఒకటి. మహిళా దర్శకురాలు శ్రీ ప్రియ తెర‌కెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీలో నదియా, నరేష్ ముఖ్య భూమికలు పోషించ‌గా... కృతిక జయకుమార్, బేబి ఎస్తేర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, చలపతిరావు, అన్నపూర్ణ, ఉత్తేజ్‌, ర‌వి కాలె, స‌ప్త‌గిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Which Young Hero Will Score Hit This Week, Tollywood Hit Movies This Week, Telugu movies releasing this week, RajDooth Telugu Movie Latest News, Meghamsh Srihari Latest News, Anand debut movie Dorasani, Dorasani Movie L
సినిమా వార్తలు

ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారో..?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోల హవానే నడుస్తుందని చెప్పొచ్చు. మన స్టార్ హీరోలు భారీ బడ్జెట్ అంటూ ఒక సినిమా తీయడానికి నెలలు, సంవత్సరాలు టైమ్ తీసుకుంటూ చాలా తీరికగా బాక్సాఫీస్ వద్దకు వస్తుంటే.. యంగ్ హీరోలు మాత్రం చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఎలాగైతే సినిమాల సందడి ఉంటుందో ఈ 12వ తేదీన కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రెండు సినిమాలపై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. అవి 'రాజ్ దూత్', 'దొరసాని' సినిమాలు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కన్ఫామే

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

TFN Adminవాట్సాప్
ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో
సినిమా వార్తలు

ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ సహనిర్మాతగా వ్యవహరించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mega Powerstar Ram Charan Debuts on Instagram, Telugu Filmnagar , Ram Charan Opens Account In Instagram, Ram Charan makes grand debut on Instagram, Ram Charan now on Instagram, Ram Charan joins Instagram, Ram Charan Ins
సినిమా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌ లో గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలయజేస్తూ.. నెటిజన్లకు దగ్గరగా ఉంటుంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇన్ని రోజులు ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారని చెప్పొచ్చు. రామ్ చరణ్ కు ఫేస్ బుక్ ఉన్నా వాడటం మాత్రం తక్కువే. ఫ్యాన్స్ చెర్రీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ అవుతాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mahesh Babu As Major Ajay Krishna, Superstar Mahesh Babu turns into Major Ajay Krishna, Mahesh is Major Ajay Krishna in SarileruNeekevvaru, Mahesh Babu to play an army officer in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru
సినిమా వార్తలు

మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరునీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో సౌత్ విలన్

జిల్ మూవీ తో ప్రతినాయకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన కబీర్ దుహాన్ సింగ్ కిక్ 2 , స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, జక్కన్న, కాంచన3, సాక్ష్యం వంటి మూవీస్ ద్వారా గుర్తింపు పొందారు. తమిళం లో రెక్క, వేదాళం, కన్నడ లో హెబ్బులి, అతిరథ వంటి మూవీస్ లో నటించారు. దక్షిణాది భాషల మూవీస్ లో బిజీగా ఉన్న కబీర్ దుహాన్ సింగ్ బోలే చూడియాన్ మూవీ తో బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని సినిమా రీమేక్ లో..!

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నిన్ను కోరి సినిమా 2017లో వచ్చిన సంగతి తెలిసిందే. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్సే రాబట్టింది. నాని, నివేథా థామస్, ఆది.. ముగ్గురూ కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనతో చాలా మంచి పేరు సంపాదించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అది విషయమంటున్న అడివి శేష్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా తాను ఏ సినిమాలు చేస్తున్నాడో అన్న విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు అడివి శేష్. ఎవరు, మేజర్, గూఢచారి సినిమాలు చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సహ నిర్మాత గా హీరో నాని

జెర్సీ మూవీ విజయోత్సాహం తో ఉన్న హీరో నాని గ్యాంగ్ లీడర్, V మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ మూవీ ని నిర్మించిన నాని, ఒక సీక్వెల్ మూవీ కి సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. స్వరూప్ రాజ్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. రాహుల్ యాదవ్ నిర్మాత.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Samantha and Nandini Reddy Combo is Back, Samantha and Nandini Reddy Team Up For Another Movie, Samantha and Nandini Reddy To Team Up Again?, Samantha Next Film With Nandini Reddy Again, Samantha Roped in For Director N
సినిమా వార్తలు

ఓ .బేబీ మూవీ కాంబినేషన్ లో మరో మూవీ

తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్ర విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై మక్కువ చూపుతున్నారు. రీసెంట్ గా రిలీజయిన ఓ బేబీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నందిని రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఓ బేబీ మూవీ సక్సెస్ తో హ్యాపీ గా ఉన్న సమంత నందిని రెడ్డి టేకింగ్ కు ఇంప్రెసయి మరొక మూవీ లో నటిస్తానని ప్రామిస్ చేసారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌రుస‌గా సీజ‌న్‌ల‌ను టార్గెట్ చేసుకుంటున్న వెంకీ

`ఎఫ్ 2`తో భారీ విజ‌యం అందుకున్న సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్... ప్ర‌స్తుతం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి `వెంకీమామ‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా... విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. కాగా, ఈ చిత్రం త‌రువాత వెంకీ... హిందీ బ్లాక్‌బ‌స్ట‌ర్ `దే దే ప్యార్ దే` రీమేక్‌లో న‌టించ‌నున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌... ఆగ‌స్టు చివ‌ర‌లో లేదా సెప్టెంబ‌ర్ ప్ర‌థ‌మార్ధంలో సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Karthikeya Coming Up With Interesting Projects, Kartikeya Upcoming Movies, Telugu actor Karthikeya Guna 369 Release Updates, Karthikeya Starrer two Movies Release in Same Month, Actor Karthikeya Latest movie News, Gang
సినిమా వార్తలు

ఒకే నెల‌లో హీరోగా, విల‌న్‌గా కార్తికేయ‌

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తికేయ‌. ఇటీవ‌ల `హిప్పీ`గా సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ హీరో... ప్ర‌స్తుతం `గుణ 369`, `గ్యాంగ్ లీడ‌ర్‌`, `90 ఎం.ఎల్‌` చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. కాగా, వీటిలో రెండు చిత్రాలు ఒకే నెల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఆ సినిమాలే... `గుణ 369`, `గ్యాంగ్ లీడ‌ర్‌`.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Lady Directors Turning Out As Luck For Suresh Productions, Oh Baby Movie Latest News, Suresh Productions Latest Movie News, Oh Baby Team Gave Super Hit for Suresh Productions, Telugu Film Updates, Telugu Filmnagar, Toll
సినిమా వార్తలు

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కి క‌లిసొస్తున్న మ‌హిళా ద‌ర్శ‌కులు

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప‌లు భాష‌ల్లో సినిమాల‌ను నిర్మించిన ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌... మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు నిర్మించిన‌ సంద‌ర్భాలు మాత్రం త‌క్కువనే చెప్పాలి. అయితే, ఈ సంస్థ మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు రూపొందించిన రెండు సంద‌ర్భాల్లోనూ విజ‌యాలు ద‌క్క‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

Team TFNవాట్సాప్

షేర్