సహ నిర్మాత గా హీరో నాని

2019 Latest Telugu Movie News, Nani To Produce A Crazy Movie Sequel, Nani To Produce Agent Sai Srinivasa Athreya Sequel, Actor Nani to Turn Producer Again for Agent Sai Srinivasa Athreya Sequel, Agent Sai Srinivasa Athreya Sequel Updates, Agent Sai Srinivasa Athreya Movie Latest News, Nani Promise to Agent Sai Srinivasa Athreya Director, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nani To Produce A Crazy Movie Sequel

జెర్సీ మూవీ విజయోత్సాహం తో ఉన్న హీరో నాని గ్యాంగ్ లీడర్, V మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ మూవీ ని నిర్మించిన నాని, ఒక సీక్వెల్ మూవీ కి సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. స్వరూప్ రాజ్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. రాహుల్ యాదవ్ నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ కి సీక్వెల్ రూపొందనుంది. పలు మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్న నాని ASSA మూవీ ను రిలీజ్ కు ముందు వీక్షించి ఇంప్రెసయి దర్శకుడు స్వరూప్ రాజ్ కు ఒక మూవీ ఆఫర్ చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ కి సీక్వెల్ ను నిర్మాత రాహుల్ యాదవ్ తో కలసి నాని నిర్మించనున్నారు. ఈ సీక్వెల్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=ckM23vGdd5c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 17 =