సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కి క‌లిసొస్తున్న మ‌హిళా ద‌ర్శ‌కులు

2019 Latest Telugu Movie News, Lady Directors Turning Out As Luck For Suresh Productions, Oh Baby Movie Latest News, Suresh Productions Latest Movie News, Oh Baby Team Gave Super Hit for Suresh Productions, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Suresh Productions Upcoming Movies In This Year
Lady Directors Turning Out As Luck For Suresh Productions?

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప‌లు భాష‌ల్లో సినిమాల‌ను నిర్మించిన ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌… మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు నిర్మించిన‌ సంద‌ర్భాలు మాత్రం త‌క్కువనే చెప్పాలి. అయితే, ఈ సంస్థ మ‌హిళా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు రూపొందించిన రెండు సంద‌ర్భాల్లోనూ విజ‌యాలు ద‌క్క‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐదేళ్ళ క్రితం న‌ట‌ద‌ర్శ‌కురాలు శ్రీ‌ప్రియ డైరెక్ష‌న్‌లో `దృశ్యం` చిత్రాన్ని నిర్మించి ఘ‌న‌విజ‌యం అందుకున్న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌… మ‌ళ్ళీ ఇప్పుడు `ఓ బేబీ`తో ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగించింది. నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా… ప్ర‌స్తుతం విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోంది. మొత్తానికి… శ్రీ‌ప్రియ‌, నందినీ రెడ్డి రూపంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కి మ‌హిళా ద‌ర్శ‌కులు క‌లిసొచ్చిన వైనం… మున్ముందు కూడా కొన‌సాగుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=9NUZX7j3ibE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.