బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా టైటిల్ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అని టైటిల్ పెట్టారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు 'మాతృభూమి' అనే కొత్త పేరును ఖరారు చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అడ్వాన్స్ బుకింగ్ లో సత్తా చాటుతోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా, అడ్వాన్స్ సేల్స్ పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటడంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేదిశగా సాగుతుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో షూర్ షాట్ హిట్ అనే టాక్ వినపడుతుంది. ఇక ఈసినిమాను తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ విడుదలచేస్తుంది. దాంతో ఉస్తాద్ కు అక్కడ కూడా గ్రాండ్ రెలీజ్ కానుంది.
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రం నుండి హీరోయిన్ రషా తడాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె 'మంగా' అనే పాత్రలో నటిస్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్తో రూపొందించబడిన ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్తో బ్లెండ్ తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. మీరు ప్రస్తావించిన "మనం గొప్ప అనుకున్న ప్రతిసారి… మనకన్నా గొప్పోడు ఇంకొకడు ఉంటాడు అని దేవుడు గుర్తుచేస్తూ ఉంటాడు" అనే డైలాగ్ ఈ టీజర్లోనే అత్యంత పవర్ఫుల్ మరియు ఎమోషనల్ పాయింట్గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్తోనే సినిమాలో హీరో పాత్ర యొక్క స్వభావాన్ని మరియు అతని జీవిత ప్రయాణాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.
చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కొత్త తరహా కథాంశంతో, ఒక మిస్టరీ మరియు ఫాంటసీ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మానస శర్మ కథ, స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం వహిస్తుండటంతో, సినిమాపై మంచి క్రియేటివ్ అంచనాలు ఉన్నాయి. సంగీత్ శోభన్ తన విభిన్నమైన నటనతో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ ఈరోజే సాయంత్రం 6:30 గంటలకు విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన 'కాంచన' (ముని 2) సినిమా రీ-రిలీజ్లో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.నిన్న ఈసినిమా మళ్ళీ రిలీజ్ అవ్వగా మొదటి రోజు ఏకంగా 3.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క నైజాంలోనే కోటి రూపాయలవసూళ్లను అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది.సినిమా విడుదల రోజున తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య బెనిఫిట్ షో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు.
‘ది ప్యారడైజ్’ చిత్రంలోని “ఆయా షేర్” పాట ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పలు భాషల్లో మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ గా రీక్రియేట్ అవుతోంది. ఈ పాటలో చూపించిన ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఒక భారీ స్లమ్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇందులో హీరోను స్లమ్ల సామ్రాట్లా చూపించేలా ప్రత్యేకంగా సెట్స్ రూపొందించారు.
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ 'బంగారు బొమ్మ'ను రిలీజ్ చేశారు.
భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 'హ్యాపీ రాజ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై…
తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యలకు గానూ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో దివంగత నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయనను చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ వర్గాల్లో మరియు ఎంజీఆర్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపాయి.
కామెడీ యాక్టర్ సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెట్ లీ' రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా డబ్బింగ్ పనులు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం హీరో సత్య తన రోల్ కి డబ్బింగ్ చెప్తున్నాడు. 'మత్తు వదలరా', 'మత్తు వదలరా 2' సినిమాలతో విలక్షణమైన కామెడీని పరిచయం చేసిన రితేష్ రాణా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు' బుల్లితెరపై కూడా మరోసారి తన ప్రభంజనాన్ని చాటింది. జీ తెలుగు ఛానెల్లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అవ్వగా ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.