కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ది ట్రైటర్స్ హోస్ట్ గా యంగ్ హీరో తేజ సజ్జా

యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ “ది ట్రైటర్స్” తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన సీతా పయనం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన 'సీతా పయనం' ఓటీటీ వచ్చేసింది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ నిన్న లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గువ్వల చెరువు ఘాట్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాక, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'గువ్వల చెరువు ఘాట్' కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. 'గువ్వల చెరువు ఘాట్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్, ఒక రా అండ్ రస్టిక్ రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న సిద్దు

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సిద్ధు తన కొత్త సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

ఆది సాయి కుమార్ ఈగో రాజా టైటిల్ పోస్టర్ విడుదల

సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్‌ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

నెక్స్ట్ ఇయర్ మా బ్యానర్ లో ఓ పెద్ద సినిమా ఉంటుంది: నిర్మాత రాజేశ్ దండా

హాస్య మూవీస్ బ్యానర్ పై సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే రాంప్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన సక్సెస్‌ఫుల్ నిర్మాత రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేశ్ హీరోగా ఒక సినిమా, సంయుక్త ప్రధాన పాత్రలో “బ్లాక్ గోల్డ్” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి 19 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ప్రాజెక్ట్స్, భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉచిత విద్యా ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి

వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో, ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కరుప్పు రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య , ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ కరుప్పు. ఈ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కేవలం 14 నిమిషాలు మాత్రమే కట్ చేశాం - హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపు (మార్చి 19) ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ కోసం పవన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు - నవీన్ యెర్నేని

'ఉస్తాద్ భగత్ సింగ్' మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా మీట్ నిర్వహించారు. ఈ మీట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ తోపాటు నిర్మాత నవీన్ యెర్నేని , హీరోయిన్లు శ్రీ లీల , రాశి ఖన్నా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ హవా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సృష్టించిన బాక్సాఫీస్ ప్రభంజనం 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందస్తు బుకింగ్స్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లను ముందస్తు బుకింగ్స్ ద్వారా సాధించింది. నేడు సాయంత్రానికి ఈ ఫిగర్ సులభంగా రూ. 20 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.దాంతో మొదటి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధురంధర్: ది రివెంజ్ ప్రీమియర్లు క్యాన్సల్

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'ధురంధర్: ది రివెంజ్' చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన ముందస్తు షోలు (ప్రీమియర్లు) నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధాన కారణం సెన్సార్ పనుల్లో జరిగిన ఆలస్యం మరియు కంటెంట్ డెలివరీలో తలెత్తిన సాంకేతిక సమస్యలని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన KDM ఫైల్స్ థియేటర్లకు సకాలంలో అందకపోవడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే కాదు ఇతర డబ్బింగ్ వెర్షన్ ల ప్రీమియర్లు కూడా రద్దయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ యూత్ ట్రైలర్

కోలీవుడ్ యంగ్ టాలెంట్ కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'యూత్'.ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హ్యాపీ రాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే

సార్ ,లక్కీ భాస్కర్ సినిమాలో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇందులో బలమైన భావోద్వేగాలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జులైలో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ మూవీ అప్డేట్

'ఆంధ్రా కింగ్ తాలూకా' తర్వాత రామ్ పోతినేని తన 23వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. రామ్ తన 23వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. కిషోర్ దర్శకత్వంలో ఇది ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాక సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.బాహుబలి నిర్మించిన ఆర్కా మీడియా ఈసినిమాను నిర్మించనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సర్కే చునర్ పాటను తొలగించిన మేకర్స్

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరియు సంజయ్ దత్ ల డ్యాన్స్ నంబర్ "సర్కే చునర్ తేరి సర్కే" అభ్యంతరకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదం నేపథ్యంలో 'కె.డి: ది డెవిల్' చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధురంధర్ : ది రివెంజ్ రన్ టైం రివీల్

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.రేపే ప్రీమియర్లు పడనుండుగా సరిగ్గా ఒక్క రోజు ముందే సెన్సార్ క్లియరెన్స్ లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టికెట్ హైక్ లేకుండానే థియేటర్లలోకి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించి తెలంగాణ (నైజాం) ప్రేక్షకులకు ఒక రకంగా ఇది తీపి కబురే అని చెప్పాలి. ఈ సినిమాకు నైజాం ప్రాంతంలో టికెట్ ధరల పెంపు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చినప్పటికీ, తెలంగాణలో మాత్రం చిత్ర యూనిట్ పాత ధరలకే (సాధారణ ధరలకే) సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

The Traitors’ to Be Hosted by Teja Sajja
సినిమా వార్తలు

ది ట్రైటర్స్ హోస్ట్ గా యంగ్ హీరో తేజ సజ్జా

యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ “ది ట్రైటర్స్” తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam now streaming on Sun NXT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన సీతా పయనం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన 'సీతా పయనం' ఓటీటీ వచ్చేసింది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ నిన్న లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
Glimpse of Guvvala Cheruvu Ghat Out Now
ట్రైలర్ & టీజర్

గువ్వల చెరువు ఘాట్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాక, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'గువ్వల చెరువు ఘాట్' కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. 'గువ్వల చెరువు ఘాట్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్, ఒక రా అండ్ రస్టిక్ రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

Mahender Reddyవాట్సాప్
New Director on Board for Siddhu Jonnalagadda’s Next
సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న సిద్దు

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సిద్ధు తన కొత్త సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Aadi Saikumar’s Ego Raja Title Poster Released
ఫస్ట్ లుక్

ఆది సాయి కుమార్ ఈగో రాజా టైటిల్ పోస్టర్ విడుదల

సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్‌ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది.

Mahender Reddyవాట్సాప్
Rajesh Danda Confirms Big Film Under His Banner Next Year
ఇంటర్వ్యూ

నెక్స్ట్ ఇయర్ మా బ్యానర్ లో ఓ పెద్ద సినిమా ఉంటుంది: నిర్మాత రాజేశ్ దండా

హాస్య మూవీస్ బ్యానర్ పై సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే రాంప్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన సక్సెస్‌ఫుల్ నిర్మాత రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేశ్ హీరోగా ఒక సినిమా, సంయుక్త ప్రధాన పాత్రలో “బ్లాక్ గోల్డ్” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి 19 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ప్రాజెక్ట్స్, భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi to Kickstart Free Education Project
సినిమా వార్తలు

ఉచిత విద్యా ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి

వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు.

Mahender Reddyవాట్సాప్
Gaddar Awards Ceremony Held Grandly
సినిమా వార్తలు

ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో, ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఈ పురస్కారాలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.

Mahender Reddyవాట్సాప్
Release Date Locked for Karuppu
రిలీజ్ అప్‌డేట్

కరుప్పు రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య , ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ కరుప్పు. ఈ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Harish Shankar talks about Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

కేవలం 14 నిమిషాలు మాత్రమే కట్ చేశాం - హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపు (మార్చి 19) ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Naveen Yerneni says Pawan Kalyan Took No Remuneration for Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

ఉస్తాద్ కోసం పవన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు - నవీన్ యెర్నేని

'ఉస్తాద్ భగత్ సింగ్' మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా మీట్ నిర్వహించారు. ఈ మీట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ తోపాటు నిర్మాత నవీన్ యెర్నేని , హీరోయిన్లు శ్రీ లీల , రాశి ఖన్నా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh Registers Huge Advance Bookings
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ హవా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సృష్టించిన బాక్సాఫీస్ ప్రభంజనం 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందస్తు బుకింగ్స్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లను ముందస్తు బుకింగ్స్ ద్వారా సాధించింది. నేడు సాయంత్రానికి ఈ ఫిగర్ సులభంగా రూ. 20 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.దాంతో మొదటి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Telugu Premiere Shows Cancelled
సినిమా వార్తలు

ధురంధర్: ది రివెంజ్ ప్రీమియర్లు క్యాన్సల్

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'ధురంధర్: ది రివెంజ్' చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన ముందస్తు షోలు (ప్రీమియర్లు) నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధాన కారణం సెన్సార్ పనుల్లో జరిగిన ఆలస్యం మరియు కంటెంట్ డెలివరీలో తలెత్తిన సాంకేతిక సమస్యలని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన KDM ఫైల్స్ థియేటర్లకు సకాలంలో అందకపోవడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే కాదు ఇతర డబ్బింగ్ వెర్షన్ ల ప్రీమియర్లు కూడా రద్దయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Youth trailer is out now
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ యూత్ ట్రైలర్

కోలీవుడ్ యంగ్ టాలెంట్ కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'యూత్'.ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
The First Single from HAPPY RAJ out now
సినిమా వార్తలు

హ్యాపీ రాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Venky Atluri Set to Direct a Web Series
సినిమా వార్తలు

వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే

సార్ ,లక్కీ భాస్కర్ సినిమాలో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇందులో బలమైన భావోద్వేగాలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జులైలో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Ram Gears Up for His Next Film
సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ మూవీ అప్డేట్

'ఆంధ్రా కింగ్ తాలూకా' తర్వాత రామ్ పోతినేని తన 23వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. రామ్ తన 23వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. కిషోర్ దర్శకత్వంలో ఇది ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాక సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.బాహుబలి నిర్మించిన ఆర్కా మీడియా ఈసినిమాను నిర్మించనుంది.

Mahender Reddyవాట్సాప్
KD The Devil Team Removes Sarke Chunar Song
సాంగ్

సర్కే చునర్ పాటను తొలగించిన మేకర్స్

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరియు సంజయ్ దత్ ల డ్యాన్స్ నంబర్ "సర్కే చునర్ తేరి సర్కే" అభ్యంతరకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదం నేపథ్యంలో 'కె.డి: ది డెవిల్' చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Duration Details Revealed
సినిమా వార్తలు

ధురంధర్ : ది రివెంజ్ రన్ టైం రివీల్

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.రేపే ప్రీమియర్లు పడనుండుగా సరిగ్గా ఒక్క రోజు ముందే సెన్సార్ క్లియరెన్స్ లభించింది.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh to Release Without Price Hike in Nizam Region

షేర్