పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ ఈరోజే సాయంత్రం 6:30 గంటలకు విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ తన మార్క్ కామెడీ టైమింగ్ మరియు పవర్‌ఫుల్ మాస్ డైలాగులతో అదరగొట్టారు. “ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం” వంటి డైలాగులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, హరీష్ శంకర్ పవన్‌ను అత్యంత స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఆవిష్కరించారు. ముఖ్యంగా అంత్యాక్షరి గ్యాంగ్ సీన్స్ ఈ సినిమాలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరియు తమన్ ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. విజువల్స్ చాలా రిచ్‌గా మరియు మాస్‌గా ఉన్నాయి.ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రేపు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5:00 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు.మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























