ధురంధర్ ది రివెంజ్ ఆరి ఆరి టైటిల్ ట్రాక్ రిలీజ్
ఇటీవల విడుదలైన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ 45+ దేశాలలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానులు 'ఆరి ఆరి' పాటను హమ్ చేస్తున్నారు, దీనిని బీజీఎం గా ఉపయోగించారు. పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
పూర్తి వార్త చదవండి


















