జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం నుండి హీరోయిన్ రషా తడాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె ‘మంగా’ అనే పాత్రలో నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ బర్త్ డే స్పెషల్ వీడియోలో రషా తడాని తెలుగమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా ఉంటుందని ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. రవీనా టాండన్ కుమార్తె అయిన రషా, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.రషా తడాని పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇక షూటింగ్ విషయానికి ఇప్పటికే 70 శాతం కంప్లీట్ చేశారు.వచ్చే నెలలోగా మిగితా చిత్రీకరణ పూర్తి చేసి కుదిరితే మేలోనే విడుదలచేయనున్నారు.ఇందులో లెజండరీ యాక్టర్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.సినిమా కూడా బాగా వస్తున్న టాక్ వినిపిస్తుంది. పి. కిరణ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























