కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

గ్రాండ్ గా INCA అవార్డ్స్ వేడుక.. విజేతలు వీరే

-ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగచైతన్య (తండేల్) -ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) -ఉత్తమ చిత్రంగా మిరాయ్ కి అవార్డు అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ -భారతీయ సినిమాకు విశిష్ట సేవలు అందించిన కమల్ హాసన్, ఏ.ఆర్. రెహ్మాన్‌లకు ప్రత్యేక పురస్కారాలు -లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న వెటరన్ హీరోయిన్ రేఖ

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వివాహానికి ఆహ్వానించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్‌లను కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ రిలీజ్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం "ది బ్రేకింగ్ న్యూస్" తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

జెట్లీ విడుదల తేదీ ఖరారు

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విడుదలకు సిద్దమైన ధనుష్ కర

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగబంధం సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

విరాట్ కర్ణా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' నుండి రెండో సింగిల్ 'సుర సుర'ప్రోమో విడుదలైంది. పూర్తి స్థాయి పాటను రేపు, అంటే ఏప్రిల్ 19, 2026న విడుదల చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పాపం ప్రతాప్ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు - హీరో తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆదర్శ కుటుంబం కోసం భారీ సెట్

విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - AK 47'.ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా కోసం ఒక భారీ ట్రైన్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో వెంకటేష్ మరియు చిత్రంలోని ఇతర ప్రధాన నటీనటులపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని వినోదాత్మక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్ లోని వెంకీ - త్రివిక్రమ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న బ్యాండ్ మేళం

హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026 నుండి జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తక్కువ కాలంలోనే ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మా ఇంటి బంగారం ఫస్ట్ సింగిల్ రిలీజ్

సమంత ప్రధాన పాత్రలో బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం. మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్‌ నిడిమోరు, హిమాంక్‌ దువ్వురుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

లెనిన్ నుండి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రం నుండి రెండో సింగిల్ 'ఎట్టా ఎట్టా' ఫుల్ వీడియో సాంగ్ ఈరోజే విడుదలైంది.థమన్ ఎస్ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ అండ్ మెలోడీ ట్యూన్స్ అందించారు.థమన్ మరియు శ్రీ కృష్ణ ఈ పాటను హుషారుగా పాడారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఆకట్టుకున్న స్వయంభు ఫస్ట్ సింగిల్

నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభు ' నుండి మొదటి సింగిల్ రా రా ధీవర కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.'సలార్', 'కేజీఎఫ్' చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ పాటలో కూడా తనదైన 'థంపింగ్' బీట్స్‌తో మ్యాజిక్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్ , యూత్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు కోలీవుడ్ మూవీ 'యూత్' ఈరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జో డైరెక్టర్ తో హీరోగా సినిమా చేస్తున్న జి వి ప్రకాష్ కుమార్

లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వారి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన 'కరుడన్', 'మామన్' తర్వాత లార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూడవ చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

బ్యాడ్ బాయ్ కార్తీక్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ - నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిస్టర్ ఎక్స్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్పై యాక్షన్ థ్రిల్లర్ - ఆర్య

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సందీప్ కిషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు పవర్ ఫుల్ టైటిల్

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పవర్ పేట' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుగులో రిలీజ్ కానున్న వాలా Ⅱ

కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా శ్రీనివాస మంగాపురం టీజర్‌

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం' దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .'ఉయ్య్ అమ్మ' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్ల విడుదలతోనే ఇప్పటికే ఆసక్తి రేకెత్తింది. ఈ రోజు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది రాక మరింత ఆలస్యం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదల మరోసారి వాయిదా పడింది.ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, తాజాగా సినిమా విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

August Release Locked for Dulquer Salmaan’s I Am Game
సినిమా వార్తలు

గ్రాండ్ గా INCA అవార్డ్స్ వేడుక.. విజేతలు వీరే

-ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగచైతన్య (తండేల్) -ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) -ఉత్తమ చిత్రంగా మిరాయ్ కి అవార్డు అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ -భారతీయ సినిమాకు విశిష్ట సేవలు అందించిన కమల్ హాసన్, ఏ.ఆర్. రెహ్మాన్‌లకు ప్రత్యేక పురస్కారాలు -లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న వెటరన్ హీరోయిన్ రేఖ

Mahender Reddyవాట్సాప్
Bellamkonda Sai Srinivas Invites N. Chandrababu Naidu to His Wedding
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వివాహానికి ఆహ్వానించిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్‌లను కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Unveils The Breaking News First Look
ఫస్ట్ లుక్

ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ రిలీజ్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం "ది బ్రేకింగ్ న్యూస్" తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Release Date Locked for Jet lee
రిలీజ్ అప్‌డేట్

జెట్లీ విడుదల తేదీ ఖరారు

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dhanush’s Kara Ready to Hit Screens
సినిమా వార్తలు

విడుదలకు సిద్దమైన ధనుష్ కర

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Second Single Promo of Nagabandham Out Now
సినిమా వార్తలు

నాగబంధం సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

విరాట్ కర్ణా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' నుండి రెండో సింగిల్ 'సుర సుర'ప్రోమో విడుదలైంది. పూర్తి స్థాయి పాటను రేపు, అంటే ఏప్రిల్ 19, 2026న విడుదల చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thiruveer Thanks Audience for Turning Papam Prathap into a Big Success
సినిమా వార్తలు

పాపం ప్రతాప్ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు - హీరో తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Adarsha Kutumbam Shoot Underway at a Brisk Pace
సినిమా వార్తలు

ఆదర్శ కుటుంబం కోసం భారీ సెట్

విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - AK 47'.ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా కోసం ఒక భారీ ట్రైన్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో వెంకటేష్ మరియు చిత్రంలోని ఇతర ప్రధాన నటీనటులపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని వినోదాత్మక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్ లోని వెంకీ - త్రివిక్రమ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Locked for Band Melam
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న బ్యాండ్ మేళం

హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 24, 2026 నుండి జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తక్కువ కాలంలోనే ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Makers Release First Track from Maa Inti Bangaram
సినిమా వార్తలు

మా ఇంటి బంగారం ఫస్ట్ సింగిల్ రిలీజ్

సమంత ప్రధాన పాత్రలో బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం. మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్‌ నిడిమోరు, హిమాంక్‌ దువ్వురుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Yetta Yetta Video Song from Lenin is out now
సాంగ్

లెనిన్ నుండి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రం నుండి రెండో సింగిల్ 'ఎట్టా ఎట్టా' ఫుల్ వీడియో సాంగ్ ఈరోజే విడుదలైంది.థమన్ ఎస్ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ అండ్ మెలోడీ ట్యూన్స్ అందించారు.థమన్ మరియు శ్రీ కృష్ణ ఈ పాటను హుషారుగా పాడారు.

Mahender Reddyవాట్సాప్
Swayambhu First Song Strikes a Chord
సాంగ్

ఆకట్టుకున్న స్వయంభు ఫస్ట్ సింగిల్

నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభు ' నుండి మొదటి సింగిల్ రా రా ధీవర కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.'సలార్', 'కేజీఎఫ్' చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ పాటలో కూడా తనదైన 'థంపింగ్' బీట్స్‌తో మ్యాజిక్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh and Youth Available for Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్ , యూత్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు కోలీవుడ్ మూవీ 'యూత్' ఈరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.

Mahender Reddyవాట్సాప్
G. V. Prakash Kumar Teams Up with Joe Director for New Film
సినిమా వార్తలు

జో డైరెక్టర్ తో హీరోగా సినిమా చేస్తున్న జి వి ప్రకాష్ కుమార్

లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వారి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన 'కరుడన్', 'మామన్' తర్వాత లార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూడవ చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Bad Boy Karthik Is a Complete Mass Action Film Says Producer Srinivasa Rao Chintalapudi
ఇంటర్వ్యూ

బ్యాడ్ బాయ్ కార్తీక్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ - నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mr. X Is a Spy Action Thriller That Delivers a Great Theatrical Experience says Arya
సినిమా వార్తలు

మిస్టర్ ఎక్స్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్పై యాక్షన్ థ్రిల్లర్ - ఆర్య

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Sundeep Kishan’s Next Project Power Peta Announced
సినిమా వార్తలు

సందీప్ కిషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు పవర్ ఫుల్ టైటిల్

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పవర్ పేట' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Telugu Version of Vaazha 2 Releasing on April 24
సినిమా వార్తలు

తెలుగులో రిలీజ్ కానున్న వాలా Ⅱ

కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

Mahender Reddyవాట్సాప్
Srinivasa Mangapuram Teaser out now
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా శ్రీనివాస మంగాపురం టీజర్‌

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం' దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .'ఉయ్య్ అమ్మ' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్ల విడుదలతోనే ఇప్పటికే ఆసక్తి రేకెత్తింది. ఈ రోజు…

Mahender Reddyవాట్సాప్
Release of Peddi Postponed Again

షేర్