కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

బాహుబలి ది ఎటర్నల్ వార్ కు అరుదైన గౌరవం

ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం 'బాహుబలి' ఫ్రాంచైజీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, బాహుబలి సిరీస్ నుండి రాబోతున్న యానిమేషన్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ప్రతిష్టాత్మకమైన అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న 'బరి' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించాల్సి వుంది. ఈ సినిమాలో ఆయన వాలీబాల్ ప్లేయర్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర కోసం గత కొన్ని నెలలుగా ఆయన వాలీబాల్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా ఆయన కాలికి తీవ్ర గాయమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

భోగి షూట్ అప్డేట్

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, 'భోగి' చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్ , బ్లాక్‌బస్టర్ చిత్రనిర్మాత సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మాణంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

లెనిన్ నుండి వీడియో సాంగ్ రానుంది

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' నుండి అభిమానులకు ఒక క్రేజీ సర్ప్రైజ్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట 'యెట్టా యెట్టా' వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. సాధారణంగా సినిమాలకు మొదట లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు, కానీ 'లెనిన్' టీమ్ నేరుగా వీడియో సాంగ్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పాట ఏప్రిల్ 16, 2026న విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెకాయిట్ చాలా ఎంజాయ్ చేశాను - రామ్ చరణ్

అడివి శేష్ 'డెకాయిట్' ఆయనకు డబుల్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టగా, నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రారంభంలోనే లాభాలను అందుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీల పాజిటివ్‌ రెస్పాన్స్ తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

డెకాయిట్‌కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది - నిర్మాత సుప్రియ యార్లగడ్డ

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు బ్యాడ్ బాయ్ కార్తీక్ పూర్తి చేశారు -శ్రీదేవి విజయ్ కుమార్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బ్యాడ్ బాయ్ కార్తీక్ అందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాము - హీరో నాగశౌర్య

నాగబంధం సెకండ్ సింగిల్ అప్డేట్

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్', విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్, “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు లభించిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బ్రేక్ ఈవెన్ దిశగా రాకాస

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'రాకాస' బాక్సాఫీస్ వద్ద పది రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 10వ రోజున (ఆదివారం) బాక్సాఫీస్ వద్ద మంచి పుంజుకుంది.నిన్న ఈసినిమా సుమారు రూ. 1.50 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ (10 రోజుల్లో): దాదాపు రూ. 22.60 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆటు ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటికే $350K - $400K మార్కును చేరుకుని నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల రేంజ్‌లో షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే మరో రూ. 1.5 - 2 కోట్ల షేర్ వసూలు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యువసుధ బ్యానర్ లో విశ్వక్ సినిమా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.కొత్త దర్శకుడు రజత్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది. 'దేవర' &దేవర 2 తరువాత యువసుధ ఆర్ట్స్ నుండి వస్తున్న మూడో సినిమా ఇది. సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద డెకాయిట్ జోరు

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్ మొదటి వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే భారీ మైలురాళ్లను అందుకుంది.ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో (వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించి అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ : బీస్ట్ లుక్ లో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుని, మునుపెన్నడూ లేని విధంగా ఒక 'బీస్ట్ మోడ్'లో కనిపిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు - అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మృణాల్ కూడా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను - అల్లు అరవింద్

ట్రైలర్ & టీజర్

గోపిచంద్ భరతవర్ష గ్లింప్స్ అదిరింది

మ్యాచో స్టార్ గోపిచంద్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకు 'భరతవర్ష' అనే పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పేరును ఖరారు చేశారు. గ్లింప్స్‌లో గోపిచంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ మరియు గెటప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్‌ రిలీజ్

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్‌ బజ్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

గోదారి గట్టుపైన విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెకాయిట్‌ చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Special Honour for Baahubali The Eternal War
సినిమా వార్తలు

బాహుబలి ది ఎటర్నల్ వార్ కు అరుదైన గౌరవం

ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం 'బాహుబలి' ఫ్రాంచైజీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, బాహుబలి సిరీస్ నుండి రాబోతున్న యానిమేషన్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ప్రతిష్టాత్మకమైన అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైంది.

Mahender Reddyవాట్సాప్
Varun Tej Sustains Injury to His Leg
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న 'బరి' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించాల్సి వుంది. ఈ సినిమాలో ఆయన వాలీబాల్ ప్లేయర్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర కోసం గత కొన్ని నెలలుగా ఆయన వాలీబాల్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా ఆయన కాలికి తీవ్ర గాయమైంది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Joins the $1 Million Club
సినిమా వార్తలు

మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

Mahender Reddyవాట్సాప్
Bhogi Team Shares Shooting Update
షూటింగ్ అప్‌డేట్

భోగి షూట్ అప్డేట్

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, 'భోగి' చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్ , బ్లాక్‌బస్టర్ చిత్రనిర్మాత సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మాణంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Lenin Second Song Gets a Release Date
సాంగ్

లెనిన్ నుండి వీడియో సాంగ్ రానుంది

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' నుండి అభిమానులకు ఒక క్రేజీ సర్ప్రైజ్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట 'యెట్టా యెట్టా' వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. సాధారణంగా సినిమాలకు మొదట లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు, కానీ 'లెనిన్' టీమ్ నేరుగా వీడియో సాంగ్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పాట ఏప్రిల్ 16, 2026న విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan All Praise for Adivi Sesh’s Dacoit
సినిమా వార్తలు

డెకాయిట్ చాలా ఎంజాయ్ చేశాను - రామ్ చరణ్

అడివి శేష్ 'డెకాయిట్' ఆయనకు డబుల్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టగా, నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రారంభంలోనే లాభాలను అందుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీల పాజిటివ్‌ రెస్పాన్స్ తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Response Brings Joy Says Producer Supriya Yarlagadda
ఇంటర్వ్యూ

డెకాయిట్‌కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది - నిర్మాత సుప్రియ యార్లగడ్డ

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sridevi Vijaykumar Praises Producer Srinivas for Completing the Film Against Odds
సినిమా వార్తలు

ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు బ్యాడ్ బాయ్ కార్తీక్ పూర్తి చేశారు -శ్రీదేవి విజయ్ కుమార్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Bad Boy Karthik Will Connect with Everyone Says Naga Shaurya
సినిమా వార్తలు

బ్యాడ్ బాయ్ కార్తీక్ అందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాము - హీరో నాగశౌర్య

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Nagabandham Gears Up for Second Single Release
సినిమా వార్తలు

నాగబంధం సెకండ్ సింగిల్ అప్డేట్

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్', విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్, “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు లభించిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Rakasa 10-Day Box Office Collections
బాక్సాఫీస్

బ్రేక్ ఈవెన్ దిశగా రాకాస

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'రాకాస' బాక్సాఫీస్ వద్ద పది రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 10వ రోజున (ఆదివారం) బాక్సాఫీస్ వద్ద మంచి పుంజుకుంది.నిన్న ఈసినిమా సుమారు రూ. 1.50 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ (10 రోజుల్లో): దాదాపు రూ. 22.60 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆటు ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటికే $350K - $400K మార్కును చేరుకుని నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల రేంజ్‌లో షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే మరో రూ. 1.5 - 2 కోట్ల షేర్ వసూలు…

Mahender Reddyవాట్సాప్
Grand Launch for Vishwak Sen’s Film Under YuvaSudha Banner
సినిమా వార్తలు

యువసుధ బ్యానర్ లో విశ్వక్ సినిమా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.కొత్త దర్శకుడు రజత్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది. 'దేవర' &దేవర 2 తరువాత యువసుధ ఆర్ట్స్ నుండి వస్తున్న మూడో సినిమా ఇది. సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dacoit 3-Day Box Office Collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద డెకాయిట్ జోరు

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్ మొదటి వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే భారీ మైలురాళ్లను అందుకుంది.ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో (వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించి అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Jr. NTR’s Beast Mode Look from NTR–Neel Goes Viral
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ : బీస్ట్ లుక్ లో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుని, మునుపెన్నడూ లేని విధంగా ఒక 'బీస్ట్ మోడ్'లో కనిపిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Adivi Sesh Thanks Audience for the Dacoit Success
సినిమా వార్తలు

ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు - అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Allu Aravind Expresses Wish for Mrunal Thakur to Settle Here
సినిమా వార్తలు

మృణాల్ కూడా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను - అల్లు అరవింద్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
BharataVarsha – Saga of Shula Title Glimpse released
ట్రైలర్ & టీజర్

గోపిచంద్ భరతవర్ష గ్లింప్స్ అదిరింది

మ్యాచో స్టార్ గోపిచంద్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాకు 'భరతవర్ష' అనే పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పేరును ఖరారు చేశారు. గ్లింప్స్‌లో గోపిచంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ మరియు గెటప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Gods and Soldiers Telugu Traiser out now
సినిమా వార్తలు

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్‌ రిలీజ్

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్‌ బజ్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Godari Gattupaina Gets a Confirmed Release Date
రిలీజ్ అప్‌డేట్

గోదారి గట్టుపైన విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Was Thoroughly Enjoyable Says Nag Ashwin

షేర్