చిరంజీవికి వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుకకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేష్ దంపతులతో పాటు, కాబోయే నూతన వధూవరులు సాయి శ్రీనివాస్ మరియు కావ్య రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
పూర్తి వార్త చదవండి


















