లెనిన్ నుండి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Yetta Yetta Video Song from Lenin is out now

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుండి రెండో సింగిల్ ‘ఎట్టా ఎట్టా’ ఫుల్ వీడియో సాంగ్ ఈరోజే విడుదలైంది.థమన్ ఎస్ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ అండ్ మెలోడీ ట్యూన్స్ అందించారు.థమన్ మరియు శ్రీ కృష్ణ ఈ పాటను హుషారుగా పాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వీడియో సాంగ్‌లో అఖిల్ అక్కినేని మరియు భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ మరియు డ్యాన్స్ స్టెప్స్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ పాటను మరింత కలర్‌ఫుల్‌గా మార్చింది. ఈ చిత్రం జూన్ 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మాస్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా . రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.