జెట్లీ విడుదల తేదీ ఖరారు

Release Date Locked for Jet lee

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, ఫన్ గ్లింప్స్‌, సత్య ఈజ్ నాట్ జెట్లీ’ ప్రమోషనల్ సాంగ్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సత్య, వెన్నెల కిశోర్ డైనమిక్ గా నడుస్తూ వస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ణి శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైనర్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.