నాగబంధం సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ 

Second Single Promo of Nagabandham Out Now

విరాట్ కర్ణా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ నుండి రెండో సింగిల్ ‘సుర సుర’ప్రోమో విడుదలైంది. పూర్తి స్థాయి పాటను రేపు, అంటే ఏప్రిల్ 19, 2026న విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది ఒక గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్‌గా ఉండబోతోంది. సంప్రదాయ పెళ్లి వేడుకల సందడిని, రంగులను ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దారు. జునైద్ కుమార్ మరియు అభే సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ మరియు నల్గొండ గద్దర్ వంటి ప్రముఖ గాయకులు ఆలపించారు.

విరాట్ కర్ణా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ నుండి రెండో సింగిల్ ‘సుర సుర’ ప్రోమో విడుదలైంది.

పూర్తి స్థాయి పాటను ఏప్రిల్ 19, 2026న విడుదల చేయనున్నారు.ఇది ఒక గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్‌గా ఉండబోతోంది. సంప్రదాయ పెళ్లి వేడుకల సందడిని, రంగులను ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దారు.

జునైద్ కుమార్ మరియు అభే సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ మరియు నల్గొండ గద్దర్ వంటి ప్రముఖ గాయకులు ఆలపించారు. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు మాస్ అండ్ క్లాస్ స్టెప్స్ అందించారు.

అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక ఈ చిత్రంపై ఇప్పటికే విడుదలైన ‘నమో రే’ సాంగ్ మరియు గ్లింప్స్ భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మాంజ్రేకర్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాగబంధం’ చిత్రం జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు మాస్ అండ్ క్లాస్ స్టెప్స్ అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.