కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఓ సుకుమారి ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను రాబడుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రోషన్ కనకాల నెక్స్ట్ సినిమా లాంచ్

యంగ్ హీరో రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా', 'స్వయంభు' వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ వచ్చేసింది

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైల్డెస్ట్ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను రాబోయే ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ క్రేజీ రైడ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను, నవ్వులను అందించడానికి సిద్ధమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

35 కోట్ల మార్క్ దాటినా నాగబంధం

బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన తెచ్చుకుంటున్న ‘నాగబంధం’ సినిమా మొదటి వారం వసూళ్ల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విజువల్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కథలోని ఎలిమెంట్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు నచ్చడంతో వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వదలా సినిమా అద్భుతంగా వచ్చింది - హీరో జగపతి బాబు

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

దుల్కర్ సల్మాన్ 41వ సినిమా టైటిల్ శ్రీ శ్రీ … ఫస్ట్ లుక్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో, టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎంతగానో నచ్చిన దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎట్టకేలకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ అండ్ పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదొక ప్యూర్,రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోందని స్పష్టమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓ సుకుమారిని ఓవర్సీస్ లో రిలీజ్ చేయనున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ సంపాదించిన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైసా కోసం నీటి అడుగున రష్మిక రిస్కీ ఫైట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తన సరికొత్త ప్రతిష్టాత్మక చిత్రం 'మైసా' కోసం ఒక భారీ సాహసం చేసి వార్తల్లో నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

NBK 112 కోసం అనిరుధ్ …వైరల్ అవుతున్న టైటిల్

నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (NBK 112) గురించి తాజా అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామాయణ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ'. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ లార్జర్-ద్యాన్-లైఫ్ ప్రాజెక్ట్ నుంచి ప్రేక్షకులకు మరియు సినిమా ప్రేమికులకు ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.ఈనెల 18న ఢిల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.ఇందులో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లెనిన్ సెన్సార్ పూర్తి .. రన్ టైం రివీల్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ విలేజ్ యాక్షన్ డ్రామా 'లెనిన్'. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఐ యామ్ గేమ్ ఆగస్టులో రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా వదలా ట్రైలర్

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో సస్పెన్స్, మిస్టరీ మరియు బలమైన ముక్కోణపు ప్రేమకథా ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి పెద్ది … ఎక్కడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ జూలై 17న గ్రాండ్ గా రిలీజ్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ మార్క్ దాటిన మా ఇంటి బంగారం

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సెన్సేషన్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 97 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మారెమ్మ తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ.. అందరికీ కనెక్ట్ అవుతుంది - హీరో మాధవ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మారెమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ మారి సాంగ్ ని లాంచ్ చేశారు.ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మంగ్లీ వోకల్స్ మరో ఆకర్షణగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది - పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎంతగానో అభిమానించే చిన్నారి నిరంజన్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ద్వారా స్పందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హృదయం మురళి అందరికీ రిలేట్ అయ్యే సినిమా - అథర్వా మురళి

అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం జూలై 10న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Oh Sukumari Trailer Wins Hearts
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఓ సుకుమారి ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను రాబడుతోంది.

Mahender Reddyవాట్సాప్
Roshan Kanakala’s New Film Officially Launched
సినిమా వార్తలు

రోషన్ కనకాల నెక్స్ట్ సినిమా లాంచ్

యంగ్ హీరో రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా', 'స్వయంభు' వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Varun Tej’s Korean Kanakaraju Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ వచ్చేసింది

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైల్డెస్ట్ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను రాబోయే ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ క్రేజీ రైడ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను, నవ్వులను అందించడానికి సిద్ధమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
NAGABANDHAM 1st Week collections
బాక్సాఫీస్

35 కోట్ల మార్క్ దాటినా నాగబంధం

బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన తెచ్చుకుంటున్న ‘నాగబంధం’ సినిమా మొదటి వారం వసూళ్ల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విజువల్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కథలోని ఎలిమెంట్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు నచ్చడంతో వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Jagapathi Babu says Vadhala movie Came Out Fantastic
సినిమా వార్తలు

వదలా సినిమా అద్భుతంగా వచ్చింది - హీరో జగపతి బాబు

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s 41st Film Titled Sri Sri; First Look Unveiled
ఫస్ట్ లుక్

దుల్కర్ సల్మాన్ 41వ సినిమా టైటిల్ శ్రీ శ్రీ … ఫస్ట్ లుక్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో, టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎంతగానో నచ్చిన దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎట్టకేలకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ అండ్ పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదొక ప్యూర్,రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోందని స్పష్టమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Once Again Proves His Dedication to Cinema
సాంగ్

వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ…

Mahender Reddyవాట్సాప్
Pratyangira Cinemas to Release Oh Sukumari Overseas
సినిమా వార్తలు

ఓ సుకుమారిని ఓవర్సీస్ లో రిలీజ్ చేయనున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ సంపాదించిన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mnadanna Performs Risky Underwater Action Sequences for Mysaa
సినిమా వార్తలు

మైసా కోసం నీటి అడుగున రష్మిక రిస్కీ ఫైట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తన సరికొత్త ప్రతిష్టాత్మక చిత్రం 'మైసా' కోసం ఒక భారీ సాహసం చేసి వార్తల్లో నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Anirudh Ravichander Set for NBK 112
సినిమా వార్తలు

NBK 112 కోసం అనిరుధ్ …వైరల్ అవుతున్న టైటిల్

నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (NBK 112) గురించి తాజా అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Ramayana Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

రామాయణ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ'. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ లార్జర్-ద్యాన్-లైఫ్ ప్రాజెక్ట్ నుంచి ప్రేక్షకులకు మరియు సినిమా ప్రేమికులకు ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.ఈనెల 18న ఢిల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.ఇందులో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Lenin Completes Censor Formalities
సినిమా వార్తలు

లెనిన్ సెన్సార్ పూర్తి .. రన్ టైం రివీల్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ విలేజ్ యాక్షన్ డ్రామా 'లెనిన్'. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
August Release Locked for I Am Game
సినిమా వార్తలు

ఐ యామ్ గేమ్ ఆగస్టులో రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Mahender Reddyవాట్సాప్
Vadala Impresses with an Engaging Trailer
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా వదలా ట్రైలర్

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో సస్పెన్స్, మిస్టరీ మరియు బలమైన ముక్కోణపు ప్రేమకథా ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Now Streaming on OTT
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి పెద్ది … ఎక్కడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఈరోజు నుండి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
mr middle class set for a grand release on july 17
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ జూలై 17న గ్రాండ్ గా రిలీజ్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Maa Inti Bangaram Enters the $2 Million Club
సినిమా వార్తలు

ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ మార్క్ దాటిన మా ఇంటి బంగారం

సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సెన్సేషన్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 97 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Maremma Is a Telangana-Rooted Village Story That Will Connect with Everyone says Hero Madhav
సినిమా వార్తలు

మారెమ్మ తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ.. అందరికీ కనెక్ట్ అవుతుంది - హీరో మాధవ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మారెమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ మారి సాంగ్ ని లాంచ్ చేశారు.ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మంగ్లీ వోకల్స్ మరో ఆకర్షణగా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan’s Emotional Tweet on Niranjan’s Demise
సినిమా వార్తలు

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది - పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఎంతగానో అభిమానించే చిన్నారి నిరంజన్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ ద్వారా స్పందించారు.

Mahender Reddyవాట్సాప్
Hrudayam Murali Is a Film Everyone Can Relate To says Atharvaa Murali

షేర్